హైదరాబాద్ : పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ “డీ”, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. అయితే ఆరోగ్యానికి కౌవ్ మిల్క్ బెటరా..? బఫెలో మిల్క్ బెటరా ..? ఈ రెండు పాల మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో తప్పకుండా చూడాల్సిందే..!