రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముఖేష్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త వ్యాపారంలోకి ప్రవేశించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఆ వివరాలు మీ కోసం..!
హైదరాబాద్ : తెల్లవెంట్రుకలు తీసేయ్యడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తు తాయి..? అసలు వైట్ హెయిర్స్ ను తొలగిస్తే ఏం జరుగు తుంది…? ప్రతిఒక్కరికీ ఈ అనుమానం కలుగుతూనే ఉంటుంది. ఒక్క తెల్లవెంట్రుక తొలగిస్తే, దాని చుట్టుపక్కల ఉండే వెంట్రుకలు కూడా తెల్లగా మారుతాయనే డౌట్ ఉంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం… ? డెర్మటాలజిస్టులు దీనిపై ఏమంటున్నారో తెలుసుకోవాలంటే…? ఈ కింది వీడియో చూడండి..
హైదరాబాద్ : పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ “డీ”, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. అయితే ఆరోగ్యానికి కౌవ్ మిల్క్ బెటరా..? బఫెలో మిల్క్ బెటరా ..? ఈ రెండు పాల మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో తప్పకుండా చూడాల్సిందే..!
ఈ మధ్యకాలంలో మనుషుల జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యం ఆహారం విషయంలో సమయపాలన లేక అనారోగ్యం పాలవుతున్నారు. సాధారణంగా తినేవి ఫ్రిజ్(Refrigerator)లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తినేయొచ్చు అనుకుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. ఫ్రిజ్ ఉంది కదా.. అని అన్నిటిని స్టోర్ చేయడం మంచిది కాదు. ఫ్రిజ్ అనేది అందులో పెట్టే కూరగాయలు, పండ్లను తాజాగా ఉంచుతుంది. అలాగని ఫ్రిజ్ అన్నింటినీ తాజాగా ఉంచదని గుర్తుంచుకోవాలి. మరి […]