ఓ గేదె రోజుకు ఎన్ని లీటర్ల పాలను ఇస్తుంది. మహా అయితే ఆరు నుండి పది లీటర్ల పాలనిస్తుంది. కానీ ఈ గేదె రోజుకు ఏకంగా 26.58 లీటర్ల పాలను ఇస్తూ ఔరా అని అబ్బురపరుస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన ఇంకే విషయమేమిటంటే ఈ గేదె పుట్టిన బిడ్డ.. తల్లి రికార్డును బద్దలు కొట్టి.. అధిక పాల దిగుబడినివ్వడం విశేషం. పిల్ల గేదె ఏకంగా 26.59 లీటర్ల పాలనిస్తుంది. తల్లి గేదె ఆరో ఈతలో అత్యధిక దిగుబడి ఇస్తే.. […]
హైదరాబాద్ : పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ “డీ”, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే ప్రతిరోజు పాలు తాగాలని సూచిస్తుంటారు పోషకాహార నిపుణులు. అయితే ఆరోగ్యానికి కౌవ్ మిల్క్ బెటరా..? బఫెలో మిల్క్ బెటరా ..? ఈ రెండు పాల మధ్య తేడా ఏంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో తప్పకుండా చూడాల్సిందే..!