తారకరత్న ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తారకరత్న అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. మెలెనా అనే అరుదైన వ్యాధితో తారకరత్న బాధపడుతున్నారని వైద్య బృందం ప్రకటించింది. జీర్ణశయాంతర (గ్యాస్ట్రో ఇంటెస్టినల్) రక్తస్రావాన్ని మెలెనాగా పేర్కొంటారు. మామూలుగా మెలెనా వల్ల ఎగువ జీర్ణశయాంతర మార్గంతో పాటు.. నోరు, అన్నవాహిక, కడుపు, చిన్న ప్రేగు మొదటి భాగం నుంచి రక్తస్రావం సంభవిస్తుంది. కొన్నిసార్లు ఎగువ జీర్ణశయాంతర దిగువ భాగంలో […]
లైంగిక విద్య.. ఈ పదం వినగానే చాలా మంది ఆపేయ్ అంటారు. ఇప్పటికే విద్యా విధానం, సమాజంలో ఈ సబ్జెక్ట్ ని బూతుగానే చూస్తున్నారు. సైన్స్, టెక్నాలజీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ వంటివి ఎలా అయితే విద్యలో భాగం అయ్యాయో అలాగే సె*క్స్ ఎడ్యుకేషన్ కూడా బోధనాంశం కావాలని చాలా మంది ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. శరీరం, సంతానోత్పత్తి, సామర్థ్యం, సమస్యలు ఇలా ముఖ్యమైన అంశాలను అయినా ఎడ్యుకేషన్ లో చేర్చాలంటూ డిమాండ్లు చేస్తూనే ఉన్నారు. అయితే […]
మేనరికపు పెళ్లిళ్లపై ప్రజలలో భిన్నరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వీటిని సమర్ధించే వారు కొందరైతే.. విమర్శించే వారు మరి కొందరు. ఏదేమైనా మేనరికపు వివాహం చేసుకుంటే అవలక్షణమైన సంతానం కలుగుతుందన్న అపోహ ఉన్నదన్నది మాత్రం వాస్తవం. దేశంలో.. అందునా దక్షిణాదిన మేనరికపు వివాహాలు ఎక్కువ. అన్నదమ్ముల పిల్లలను అక్క చెల్లెళ్ల పిల్లలకు ఇవ్వడం, మేనకోడలిని మేనమామకు ఇవ్వడం సర్వసాధారణం. ఆస్తి బయటి వారికి పోకూడదనే ఆలోచనతో కట్టబెట్టేవారు కొందరైతే, దగ్గరి వాళ్లను చేసుకుంటే అనుబంధాలు మరింత బలపడతాయన్న ఆలోచనతో […]
రెండు, మూడుల రోజుల నుంచి చలి విపరీతంగా పెరిగిపోయింది. బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి చుక్కలు చూపిస్తోంది. దడ పుట్టిస్తున్న చలి కారణంగా బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యం ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దాదాపు 25 మంది చలి కారణంగా మృత్యువాత పడ్డారు. బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్‌లతో ప్రాణాలు విడిచారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చలి మరణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. […]
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వారిలో ప్రేక్షుల హృదయాలను కొల్లగొట్టింది మాత్రం కొందరే. అలాంటి వారిలో అగ్రస్థానంలో ఉంటుంది అందాల భామ సమంత. ఈ మధ్య కాలంలో ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా ఒక్కటే వార్త.. సమంతకు ఏమైంది? ఎందుకు చేతికి సెలైన్ పెట్టుకుని, డాక్టర్ సమక్షంలో ఎందుకు డబ్బింగ్ చెబుతోంది? అన్న వార్తలు వైరల్ గా మారాయి. వాటన్నింటీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం […]
పవన్ కల్యాణ్.. అటు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. ఇటు జనసేన పార్టీ అధినేతగా ప్రజల్లో ఉంటూ వారి కష్టాలను తెలుసుకుంటున్నారు. ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అంటూ ఏపీలో రోడ్ల పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా క్యాంపైన్ నిర్వహిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. కార్యకర్తలు, ప్రజలకు దగ్గరగా ఉంటూ వారిలో చైతన్యం నింపుతున్నారు. తాజాగా పవన్ తీవ్రంగా అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేన మీటింగ్లో అభిమాని అత్యుత్సాహం […]
పాకిస్థాన్ కి సంబంధించిన క్రికెట్ ఆటగాడు మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన కిడ్నీ సంబంధింత వ్యాధితో లండన్ లో చికిత్స చేయించుకుంటున్నారు.. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా కూడా రావడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూకి తరలించిన వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అబ్బాస్ కు న్యూమోనియా కూడా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు డయాలిసిస్ తో పాటు […]
నెలూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 47వ రోజుకు చేరుకుంది. 47వ రోజు కార్యక్రమం నిర్వహిస్తుండగా కోటంరెడ్డి అస్వస్థతకు గురవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చెన్నై ఆసుపత్రికి రిఫర్ చేశారు. అపోలో ఆసుపత్రిలో ఉన్న ఎమ్మెల్యేని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి […]
హైదరాబాద్ : ఎముకలు బలంగా ఉంచుకోవాలంటే.. ఆకుకూరలు, పలురకాల పండ్లు ,కాయలు తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతారు. కానీ పురాతన కాలం నుంచి మన పెద్దలు ఎన్నోరకాల ఆరోగ్యకరమైన ఆహారాలను మనకు అందిస్తున్నారు. అటువంటి వాటిలో ఐవి చాలా కీలకమైనవి..అవి మన ఎముకలను ధృడంగా ఉంచడంలో పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి.. అవేంటో..? తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ కింది వీడియో చూడాలి…
హైదరాబాద్ : రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు 37 కంటే పైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తప్పనిసరిగా తెలుసుకోవాలి.. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం.. ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో చిన్నారులు, వృద్దులు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు తీసుకొనే ఆహారంలో మరింత శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. సమ్మర్ సీజన్ వరకూ ఆయిల్ ఫుడ్ తగ్గించడం మేలని వారు […]