యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. టీచింగ్, నాన్ టీచింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ, ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జానియర్ రీసెర్చ్ ఫెల్లో, డ్రాయింగ్ టీచర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను బట్టి జీతాలు 25 వేల నుంచి 2 లక్షల పైగా ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి? జీతాలు ఎంత? కావాల్సిన అర్హతలు ఏమిటి? దరఖాస్తు విధానం వంటి విషయాలు తెలుసుకోండి.
గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీలు: 02 (ఓబీసీ కేటగిరీ వారికి)
గమనిక: అభ్యర్థులు తమ సీవీ, హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్స్ అన్నీ కలిపి ఒక పీడీఎఫ్ ఫైల్ లో మెయిల్ చేయాలి.