SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » jobs » Pgcil Recruitment 2023

రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 1045 ప్రభుత్వ ఉద్యోగాలు.. పది నుండి పీజీ వరకు అర్హులే

నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇదొక సదవకాశమనే చెప్పవచ్చు. పదోతరగతి చదివినా, బీటెక్ చేసినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకు ఎక్కడ ఆ ఉద్యోగాలంటారా.. చెబితే త్వరగా దరఖాస్తు చేసుకుందాం అనుకుంటున్నారా..

  • Written By: Samhita Kaushik
  • Published Date - Mon - 3 July 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 1045 ప్రభుత్వ ఉద్యోగాలు.. పది నుండి పీజీ వరకు అర్హులే

నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్న వారికి ఇదొక సదవకాశమనే చెప్పవచ్చు. పదోతరగతి చదివినా, బీటెక్ చేసినా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకు ఎక్కడ ఆ ఉద్యోగాలంటారా.. చెబితే త్వరగా దరఖాస్తు చేసుకుందాం అనుకుంటున్నారా.. అయితే ఈ సమాచారం మీ కోసమే. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసిఐఎల్) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అప్రెంటీస్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. 2023-24కు సంబంధించిన ఈ నోటిఫికేషన్‌ ద్వారా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది పీజీసీఐఎల్.

మొత్తంగా 1045 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. మొత్తం దేశ వ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ రీజన్లలో అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేయనుంది. జులై 31 లోగా ఆన్ లైన్‌లో అర్హులు దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ అభ్యర్థులు కూడా ఆయా విభాగాల్లోని అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకు ఆ ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయో, విద్యార్హతలకు, వయో పరిమితికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అప్రెంటిస్‌షిప్ ట్రేడ్‌ విభాగాలు: గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రికల్), గ్రాడ్యుయేట్ (కంప్యూటర్ సైన్స్), గ్రాడ్యుయేట్ (ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్), హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, సీఎస్‌ఆర్ ఎగ్జిక్యూటివ్, పీఆర్ అసిస్టెంట్, ఐటీఐ- ఎలక్ట్రీషియన్, డిప్లొమా (ఎలక్ట్రికల్), డిప్లొమా (సివిల్), గ్రాడ్యుయేట్ (సివిల్), లా ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్.

విద్యార్హత: విభాగాన్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

శిక్షణ వ్యవధి: ఏడాది.. వేతనం : నెలకు రూ.13,500 నుంచి రూ.17,500 స్టైఫండ్ చెల్లిస్తారు.

కనిష్ఠ వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్‌ మార్కులు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31, 2023

మొత్తం ఖాళీలు: 1045
కార్పొరేట్ సెంటర్ (గుర్గావ్)-53
నార్తర్న్‌ రీజియన్ -1 : 135
నార్తర్న్‌ రీజియన్ -2(జమ్ము)- 79
నార్తర్న్‌ రీజియన్ -III(లక్నో)- 93
ఈస్ట్రన్ రీజియన్‌-1(పాట్నా)- 70
ఈస్ట్రన్‌ రీజియన్‌-2(కోల్‌కతా)- 67
నార్త్‌ ఈస్ట్రన్‌ రీజియన్‌(షిల్లాంగ్)- 115
ఒడిశా ప్రాజెక్ట్స్‌(భువనేశ్వర్)- 47
వెస్ట్రన్‌ రీజియన్‌-1(నాగ్‌పుర్)- 105
వెస్ట్రన్‌ రీజియన్‌-2(వడోదర)- 106
సదరన్‌ రీజియన్‌-1(హైదరాబాద్)- 70
సదరన్‌ రీజియన్‌-2(బెంగళూరు)- 105

Tags :

  • Government Job
  • jobs
  • PGCIL
  • Vacancies
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

  • టాటా స్టీల్‌లో జాబ్స్.. ట్రైనింగ్‌లో రూ. 30 వేలు.. తర్వాత ఏడాదికి రూ. 7 లక్షల జీతం!

    టాటా స్టీల్‌లో జాబ్స్.. ట్రైనింగ్‌లో రూ. 30 వేలు.. తర్వాత ఏడాదికి రూ. 7 లక్షల జీతం!

  • జాబ్‌కు అప్లై చేయకున్నా గూగుల్ నుంచి పిలుపు! వీడు బీటెక్ కుర్రాడంటే!

    జాబ్‌కు అప్లై చేయకున్నా గూగుల్ నుంచి పిలుపు! వీడు బీటెక్ కుర్రాడంటే!

  • NPCIL: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్‌లో రూ. 56 వేలు ఇస్తారు.. అప్లై చేసుకోండి

    NPCIL: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ట్రైనింగ్‌లో రూ. 56 వేలు ఇస్తారు.. అప్లై చేసుకోండి

  • TSNPDCL Jobs 2023: డిగ్రీ అర్హతతో జాబ్స్.. నెలకు రూ. 50 వేలకు పైగా జీతం..

    TSNPDCL Jobs 2023: డిగ్రీ అర్హతతో జాబ్స్.. నెలకు రూ. 50 వేలకు పైగా జీతం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam