జూలై 1 న నిర్వహించబోయే గ్రూప్ 4 పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను టిఎస్ పిఎస్ సి ఇప్పటికే పూర్తి చేసింది. ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు కీలక సూచనలు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కమిషన్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఇంటర్, బీటెక్ పూర్తి చేసి.. సరైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుణ్ణు అని భావిస్తున్నారా? అయితే మీ కోసం ఈ అవకాశం. చదువు పూర్తి చేసి ఉద్యోగాలు లేక ఏదో ఒకటి సాధించాలన్న కసితో ఎదురుచూస్తున్న యువతకు తెలంగాణ హైకోర్టు శుభవార్త చెప్పింది. తెలంగాణ హైకోర్టులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ […]
టాటా మెమోరియల్ సెంటర్ అనేది క్యాన్సర్ రోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం గానీ, క్యాన్సర్ ని నివారణ చర్యలు చేపట్టడం, ఆంకాలజీ మరియు అనుబంధ విభాగాల్లో.. క్యాన్సర్ రీసెర్చ్ మరియు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ పనులు చేయడంలో అత్యంత శ్రద్ధ తీసుకునే లక్ష్యంతో సమగ్రంగా పని చేస్తున్న క్యాన్సర్ సెంటర్. టీఎంసీ అనేది భారత ప్రభుత్వానికి చెందిన అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ చేత నడపబడుతున్న సంస్థ. ఈ సంస్థలోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై, […]
ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. ముంబై మెట్రో రైల్ లోని పలు సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందు కోసం ఆసక్తి గల అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఎంపికైన వారికి నెల రూ.లక్ష వరకు జీతం పొందచ్చని సంస్థ ప్రకటనలో తెలిపింది. అసలు ఇందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? దరఖాస్తు ఎలా చేసుకోవాలనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. […]
భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPRI)లో పలు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బెంగళూరుకి చెందిన CPRI లో 65 పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1, సైంటిఫిక్/ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నీషియన్ గ్రేడ్ 1, అసిస్టెంట్ గ్రేడ్ 2, ఎంటీఎస్ గ్రేడ్ 1 కేటగిరీల్లో పలు ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ వంటి పలు […]
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గ్రూప్ 1 సర్వీస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు క్యారీడ్ ఫార్వార్డ్ వేకెన్సీలు, 90 తాజా వేకెన్సీలను కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో తెలిపింది. డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ వంటి పలు పోస్టులకు […]
స్కూల్ ఎడ్యుకేషన్ లో పాఠ్య ప్రణాళిక మరియు బోధనలకు సంబంధించి పాఠశాల ఎడ్యుకేషనల్ రీసెర్చ్, టీచర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ లో శిఖరం లాంటి సంస్థ అయిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT).. పలు పోస్టుల భర్తీ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పని చేసే ఎన్సెర్ట్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద పలు విభాగాల్లో 292 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఢిల్లీ సహా పలు ఎన్సెర్ట్ […]
మీరు ఇంటర్ చేశారా? డేటా ఎంట్రీలో మీకు మంచి ప్రావీణ్యం ఉందా? డేటా ఎంట్రీ జాబ్ కోసం ఎదురుచూసీ చూసీ విసిగి చెందారా? ఆన్ లైన్ లో నకిలీ డేటా ఎంట్రీ పోస్టులను చూసి విసిగిపోయారా? డేటా ఎంట్రీ జాబ్స్ అని చాలా మంది సోషల్ మీడియాలో, సెల్ ఫోన్ మెసేజెస్ లోనూ అనేక ప్రకటనలు చూసే ఉంటారు. తీరా అవతలి వ్యక్తిని కాంటాక్ట్ అయితే.. రిజిస్ట్రేషన్ ఫీజు అని, ప్రాజెక్ట్ మీకు ఇవ్వాలంటే డబ్బులు కట్టాలని […]
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. టీచింగ్, నాన్ టీచింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ, ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, జానియర్ రీసెర్చ్ ఫెల్లో, డ్రాయింగ్ టీచర్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను బట్టి జీతాలు 25 వేల నుంచి 2 లక్షల పైగా ఉన్నాయి. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఏ […]
ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగాలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎకనామిస్ట్, ఐటీ, డేటా సైంటిస్ట్ వంటి పలు విభాగాల్లో భర్తీలు కోరుతూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిగ్రీ, బీటెక్, పీజీ, పీజీ డిప్లోమా, బీ.ఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ, ఎం.ఎస్.సి, సీఏ చేసిన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. అర్హతను బట్టి 36 వేల నుంచి లక్ష పైగా జీతం వస్తుంది. అర్హత, ఆసక్తి […]