నిరుద్యోగులకు ఇండియన్ పోస్టల్ శాఖ వారు శుభవార్త చెప్పారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇండియన్ పోస్ట్ రిక్రూమెంట్ 2022 నోటిఫికేషన్ లో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న188 పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే? ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు. 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేయడంతో పాటుగా సంబంధిత క్రీడల్లో నైపుణ్యం సాధించిన క్రీడాకారులు మాత్రమే ఈ నోటిఫికేషన్ కు అర్హులు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల ప్రకటన- డిసెంబర్ 6, 2022