భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయాలని చూస్తున్నారా..? ఎందులో పొదుపు చేస్తే ఎక్కువ రాబడి వస్తుందో తెలియడం లేదా..? అయితే ఈ సమాచారం మీకోసమే. బ్యాంకుల్లో డబ్బు దాచుకునేవారు ఈ కథనాన్ని తప్పక చదవండి.
కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటే సరిపోదు.. అందుకు అనుగుణంగా ఆదాయం ఉండాలి. పోనీ, అలా ఆదాయం ఉన్నంత మాత్రాన ఒక్కనెలలోనో.. ఒక్క ఏడాదిలోనో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యం. అందుకున్న ఏకైక సురక్షిత మార్గం.. 'పొదుపు'. నెలనెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్ళకు కోటి రాబడిని నిజంగానే పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..
భారతీయ పోస్టాఫీస్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. చెన్నైకి చెందిన మెయిల్ మోటార్ సర్వీస్ లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆఫీస్ ఆఫ్ సీనియర్ మేనేజర్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ విభాగాల్లో పలు పోస్టులకు అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. 8వ తరగతి పాసైన అభ్యర్థులు కూడా ఈ జాబ్ కి అప్లై […]
ప్రభుత్వ రంగ సంస్థలో అతిముఖ్యమైన వాటిల్లో తపాల వ్యవస్థ ఒకటి. ఒకప్పుడు సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషించేది. మారుతున్న కాలంతో పాటు పోస్టాఫీసు తన సేవలను మార్చుకుంటూ వచ్చింది. బ్యాంకులకు ధీటుగా తన సేవలను వినియోగదారులకు అందిస్తూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో పోస్టాఫీసు.. వినియోదారులను పెంచుకునేందుకు, తమ కస్టమర్ల కోసం అనేక కొత్త పథకాలను తీసుకవస్తోంది. అనేక రకాల పథకాలతో పోస్టాఫీసు తమ వినియోదారులకు మంచి లాభాలను అందిస్తోంది. అలాంటి పథకాల్లో “గ్రామ సుమంగళ్ రూరల్ […]
మంచి ఉద్యోగం సాధించి.. జీవితంలో బాగా స్థిరపడాలని యువత కోరుకుంటుంది. కొందరు ప్రముఖ సంస్థలో మంచి జీతంతో కూడిన జాబ్ ను పొందుతుంటారు. అయితే మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడు జాబ్ నోటిఫికేషన్ వస్తుందా? అని ఎదురు చూస్తుంటారు. అలా ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి పోస్టల్ డిపార్ట్ మెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ పోస్టల్ సర్వీస్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక […]
ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సంపాదించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. కుటుంబ పోషణ కోసం జీవన పోరాటం తప్పదు. అనుకోని పరిస్థితిలో ప్రమాదానికి గురై కన్నుమూసినా.. ప్రమాద బీమా కుటుంబాన్ని ఆదుకుంటాయి.. ఇటీవల వీటిపై ప్రజలకు అవగాహన పెరిగింది. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎంతగా చూపిందో అందరికీ తెలిసిందే. కరోనా తర్వాత మనిషి […]
చిన్నా చితకా ఉద్యోగాలు చేయాలని లేదు.. మరీ ముఖ్యంగా ఉన్న వారు వదిలి వెళ్లాలంటే మనసు రావడం లేదు. కానీ ఏం పని చేయకుండా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటే సంపాదన ఎలా.. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా. మీలాంటి వారికోసం మంచి అవకాశం కల్పిస్తోంది పోస్టాఫీస్. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు పొందాలి.. అది కూడా సొంతూరిలోనే అంటే బెస్ట్ ఆప్షన్ పోస్టాఫీస్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం మెయిల్స్, కొరియర్ సర్వీసులు ఎన్ని అందుబాటులోకి వచ్చినా.. […]
విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పాస్‌పోర్ట్ ఉండాల్సిందే. విదేశాంగ శాఖ అధ్వర్యంలో పని చేస్తోన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రాల ద్వారా పాస్‌పోర్ట్ పొందగలం. అయితే ఈ సెంటర్లన్ని.. నగరాల్లోనే ఉంటాయి. స్లాట్ బుక్ చేసుకుని.. అంత దూరం ప్రయాణించి.. క్యూలో నిల్చుని.. పాస్ పోర్ట్ తీసుకోవడం పెద్ద పని. అయితే ఇక మీదట పాస్‌పోర్ట్ పొందాలంటే.. ఇంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సమీపంలోని పోస్టాఫీస్‌కు వెళ్లి.. కావాల్సిన పత్రాలు సమర్పించి పాస్‌పోర్ట్ పొందవచ్చు. ఇక […]
నిరుద్యోగులకు ఇది సూపర్ గుడ్ న్యాస్ అనే చెప్పాలి. ఎందుకంటే వెయ్యి కాదు.. రెండు వేలు కాదు.. ఏకంగా 98,083 ఖాళీలను పోస్టాఫీస్ భర్తీ చేయనుంది. అవును మీరు విన్నది నిజమే.. త్వరలోనే రీజియన్ల వారీగా నోటిఫికేషన్లను కూడా విడుదల చేయనున్నారు. ఈ వార్త విన్న నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ పోస్టులను భర్తీ చేయనుండగా.. అసలు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఆ ఉద్యోగాల భర్తీకి ఎవరు అర్హులు? ఏ రీజియన్ల వారీగా […]
ప్రసుత్త కాలంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని.. నిలుపుకోవడం, రెట్టింపు అయ్యే మార్గాలు చూడటం అంతకన్నా ఎక్కువ ముఖ్యం అయ్యింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో రకాల పథకాలున్నాయి. అయితే ఇలాంటి పథకాల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఆ తర్వాత భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పొదుపు పథకాలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ క్రమంలో ఎలాంటి రిస్క్ లేకుండా.. నమ్మకంగా ఆదాయం ఇచ్చే పథకాల్లో పోస్టాఫీస్ స్కీమ్‌లు ముందు వరసులో ఉంటాయి. అలాంటి ఓ […]