ప్రభుత్వ ఉద్యోగం చేయాలని చాలా మందికి కోరిక ఉంటుంది. తమ ఆశలను నిరవేర్చుకునేందుకు ఎంతో కృషి చేస్తుంటారు. ఇలాంటి సమయంలో పదోతరగతి పాసైన నిరుద్యోగలకు తపాలశాఖ శుభవార్త తెలిపింది. పోస్టల్ శాఖలో ఉన్న ఖాళీలతో భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 40 వేలకు పైగా గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. దీనికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం పదో తరగతి లో […]
ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సంపాదించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. కుటుంబ పోషణ కోసం జీవన పోరాటం తప్పదు. అనుకోని పరిస్థితిలో ప్రమాదానికి గురై కన్నుమూసినా.. ప్రమాద బీమా కుటుంబాన్ని ఆదుకుంటాయి.. ఇటీవల వీటిపై ప్రజలకు అవగాహన పెరిగింది. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎంతగా చూపిందో అందరికీ తెలిసిందే. కరోనా తర్వాత మనిషి […]
నిరుద్యోగులకు ఇండియన్ పోస్టల్ శాఖ వారు శుభవార్త చెప్పారు. ఉద్యోగాల కోసం ప్రయత్నించే నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి. ఇండియన్ పోస్ట్ రిక్రూమెంట్ 2022 నోటిఫికేషన్ లో భాగంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న188 పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరో ముఖ్యమైన విషయం […]