SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » jobs » Central Jobs Ssc Recruitment 2023 Apply For 11400 Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్‌ అర్హతతో 11,400 ఉద్యోగాలు!

  • Written By: Samhita Kaushik
  • Published Date - Thu - 19 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్‌ అర్హతతో 11,400 ఉద్యోగాలు!

నిరుద్యోగులారా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకై ఎదురు చూస్తున్నారా..? అయితే ఈ శుభవార్త మీ కోసమే, కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 వేలకు పైగా పోస్టులను భర్తీ చేయనుంది. మల్లీ టాస్కింగ్(నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (సిబిఐసి, సిబిఎన్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పదవ తరగతి విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 17తో ముగుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. ఇక ఆప్లయ్ చేసుకోండికా.. ఎలా చేసుకోవాలనుకుంటున్నారా.. అర్హులైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ ద్వారా అప్లయ్‌ చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళితే

మొత్తం ఖాళీల సంఖ్య : 11,409

మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (ఎంటిఎస్): 10,880 పోస్టులు
హవల్దార్ (సిబిఐసి, సిబిఎన్): 529 పోస్టులు

విద్యార్హతలు, ఇతర వివరాలు

అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి పాసై ఉండాలి. ఫిబ్రవరి 17, 2023 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి లేదా, దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

సిబిఎన్ (రెవెన్యూ శాఖ)లో ఎంటిఎస్, హవల్దార్ దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. సిబిఐసి (రెవెన్యూ శాఖ)లో హవల్దార్, కొన్ని ఎంటిఎస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు జనవరి 1,2023 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితి ఐదేళ్ల సడలింపు ఉండగా, ఒబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ (అన్ రిజర్వ్డ్) అభ్యర్థులకు పదేళ్లు, పీడబ్ల్యూ‌బీడీ(ఓబీసీ)-13 ఏళ్లు, పీడబ్ల్యూబీ‌డీ (ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు – 15 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష కూడా ఆన్ లైన్ లో నిర్వహిస్తారు.

వేతన వివరాలు :

సుమారు రూ. 18 వేల నుండి 22 వేల వరకు ఉంటుంది.

ఫీజు వివరాలు:

అన్ రిజ్వర్డ్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఎంపిక ప్రక్రియ:

ఎస్‌ఎస్‌సి ఎంటిఎస్ అండ్‌ హవల్దార్ పరీక్ష 2023 ఏప్రిల్‌లో జరగనుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని తొలిసారిగా 15 భాషల్లో నిర్వహిస్తున్నారు. హవల్దార్ పోస్టుకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అయితే పరీక్ష తేదీలను సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. మరిన్నీ వివరాలకు ఎస్ఎస్ సి అధికారిక వెబ్ సైట్ ను https://ssc.nic.in/ చెక్ చేయండి

Tags :

  • Central Government
  • Employment News
  • jobs
  • SSC Notification
Read Today's Latest jobsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

ఐపీసీ, సీఆర్‌పీసీ స్థానాల్లో కొత్త చట్టాలు! మైన‌ర్‌ను రేప్ చేస్తే మ‌ర‌ణ‌శిక్షే..

  • ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

    ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. గడువు తేదీ పెంపు.. అప్లై చేసుకోండి

  • అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేడే వారి ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు జమ..

  • 8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

    8వ తరగతి పాసయ్యారా? డ్రైవింగ్ వచ్చా? అయితే నెలకు రూ. 63 వేల జాబ్ మీదే..

  • కోటి మంది బాధితులకు డబ్బు రిఫండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఇలా క్లెయిమ్ చేసుకోండి

    కోటి మంది బాధితులకు డబ్బు రిఫండ్ చేస్తున్న ప్రభుత్వం.. ఇలా క్లెయిమ్ చేసుకోండి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam