SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Who Is Akash Madhwal Relation With Pant Bumrah Mi Vs Lsg Match

Akash Madhwal: ముంబయిని ఒంటిచేత్తో గెలిపించాడు, చరిత్ర సృష్టించాడు.. ఎవరీ ఆకాష్?

ముంబయిని సింగిల్ హ్యాండ్ తో గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కి.. టీమిండియా స్టార్ క్రికెటర్స్ పంత్, బుమ్రాతో సంబంధముంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఏంటి సంగతి?

  • Written By: ChanDuuu
  • Published Date - Thu - 25 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Akash Madhwal: ముంబయిని ఒంటిచేత్తో గెలిపించాడు, చరిత్ర సృష్టించాడు.. ఎవరీ ఆకాష్?

ప్లే ఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్. లక్నో జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్. దీంతో చాలామంది ముంబయి గెలుస్తుందని అనుకున్నారు. అనుహ్యంగా టాపార్డర్ సాధారణ స్కోర్లకే పరిమితమైంది. నవీన్ ఉల్ హక్ ఏకంగా 4 వికెట్లు తీశాడు. అయినాసరే ముంబయి ఎలాగోలా 182/8 స్కోరు చేసింది. ఒక్కసారి కుదురుకుంటే లక్నోకి ఈ టార్గెట్ పెద్ద కష్టం కాదని అందరూ అనుకున్నారు. సరిగా ఇలాంటి టైంలో ఓ కుర్రాడు మాయ చేశాడు. రోహిత్, సూర్య, తిలక్ వర్మ కాదు.. తానున్నానంటూ బులెట్ లాంటి బంతులేశాడు. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ని గెలిపించాడు. ముంబయి క్వాలిఫయర్-2కి వెళ్లేలా చేశాడు. అసలు ఎవరీ కుర్రాడు? ఇతడికి రిషభ్ పంత్, బుమ్రాతో సంబంధమేంటి?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా బాగానే ఉన్నా బౌలింగ్ మాత్రం తేలిపోయింది. బుమ్రా లేడు. ఆర్చర్ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. అతడి స్థానంలో వచ్చిన జోర్డాన్ కూడా పరుగులిచ్చేస్తున్నాడు. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ లోనూ బౌలింగ్ కష్టమే అనుకున్నారు. ఇలాంటి టైంలో ఆకాష్ మద్వాల్ తన సత్తా చాటాడు. రెండేళ్లుగా జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్క ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు. అసలు ఎవరీ కుర్రాడు అనుకోవచ్చు. చెప్పాలంటే ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే పంజాబ్ ని ఆ జట్టు సొంతగడ్డపై కట్టడి చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ లోనూ సేమ్ ఇలానే అడ్డుకున్నాడు. ఈ రెండింటిలోనూ ముంబయి బ్యాటర్లు ఛేజ్ చేసి గెలవడంతో ఆకాష్ కి పెద్దగా పేరు రాలేదు. లక్నో మ్యాచ్ లో మాత్రం అలా జరగలేదు.

Akash Madhwal Link With Bumrha Pant (3)

ఈ మ్యాచ్ లో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసింది. నామమాత్ర స్కోరు చేసింది. దీంతో బౌలర్లపై భారం పడింది. దీంతో ఆకాష్ ఆ బాధ్యత తీసుకున్నాడు. బుమ్రా లేని లోటుని పూడ్చేశాడు. లక్నో జట్టులో ఫామ్ లో ఉన్న ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ ని వరస బంతుల్లో ఔట్ చేశాడు. ఓవరాల్ గా 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి, 5 వికెట్లు తీసి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. అసలు మ్యాటర్ చెప్పలేదు.. పాయింట్ కి రా అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం. టెన్నిస్ బాల్ క్రికెట్ తో ఆకట్టుకున్న ఆకాష్ ని.. మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తొలుత గుర్తించాడు. సరైన కోచింగ్ ఇచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సరిగా యూజ్ చేసుకున్న ఇతడు.. పేస్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

కెరీర్ పరంగా క్రికెటర్ అయినప్పటికీ.. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పక్కింట్లోనే ఆకాష్ ఉండేది. వీళ్లిద్దరూ అవతార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకున్నారు. పంత్ దిల్లీకి మారిపోతే.. ఆకాష్ మాత్రం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోయాడు. ఈ రాష్ట్రం నుంచి ఐపీఎల్ ఆడిన తొలి క్రికెటర్ ఆకాష్ కావడం మరో విశేషం. 2021లో ఆర్సీబీలో నెట్ బౌలర్ గా ఉన్న ఆకాష్ ని ఆ జట్టు గుర్తించలేకపోయింది. దీంతో 2022 వేలంలో ఇతడిని ఎవరూ తీసుకోలేదు. సూర్యకుమార్ గాయపడటంతో అతడి స్థానంలో ఆకాష్ మద్వాల్ ని జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్ లోనూ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ కి అతడిని అట్టిపెట్టుకుంది. అలా పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం మర్చిపోకుండా ఆకాష్.. ఇప్పుడు తన జట్టుకు సహాయపడ్డాడు. నెక్స్ట్ బుమ్రాగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సో అదనమాట విషయం. మరి ఆకాష్ మద్వాల్ బౌలింగ్ చూసిన తర్వాత మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.

How good was Akash Madhwal today. Heartening to see his growth game by game. Five-wicket haul in a big game shows how good a bowler he his. Keep up the good work champ 👏👏 #AkashMadhwal #LSGvMI #IPL2023 #MI pic.twitter.com/Svrtw1CDrB

— Vinay Kumar R (@Vinay_Kumar_R) May 24, 2023

Tags :

  • Akash Madhwal
  • Cricket News
  • IPL 2023
  • LSG vs MI
  • Mumbai Indians
  • Rishabh Pant
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam