ఆకాష్ మద్వాల్.. ముంబయికి దొరికిన మరో స్టార్ బౌలర్. దీంతో అందరూ అతడిని మెచ్చుకుంటున్నారు. అదే టైంలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ కోహ్లీతో ఇతడికి ఉన్న రిలేషన్ గురించి మీలో ఎవరికైనా తెలుసా?
ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్ లో అరుదైన ఘనత సాధించింది. ఈ జట్టులోని బ్యాటర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయనప్పటికీ ఈ రికార్డు నమోదు కావడం విశేషం. ఇంతకీ ఏంటి సంగతి?
లక్నో బౌలర్ నవీన్ ఉల్ హక్ పై మామిడిపళ్ల ఎఫెక్ట్ గట్టిగానే పడింది. తన పెట్టిన పోస్ట్ ఇప్పుడు తనకే రివర్స్ కొట్టింది. ఎవరూ వదలట్లేదు. ప్రతిఒక్కరూ ఆడేసుకుంటున్నారు. ట్రోలింగ్ తో జ్యూస్ పిండేస్తున్నారు.
ముంబయిని సింగిల్ హ్యాండ్ తో గెలిపించిన ఆకాశ్ మద్వాల్ కి.. టీమిండియా స్టార్ క్రికెటర్స్ పంత్, బుమ్రాతో సంబంధముంది. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఏంటి సంగతి?
ఆటగాళ్లలో ఉన్న అసలైన ప్రతిభ ఏంటో తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడే బయటపడుతుందని క్రీడా నిపుణులు అంటుంటారు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో లక్నో పేసర్ మోసిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ చూశాక ఇది నిజమేనని అనిపిస్తుంది.
కోహ్లీ దురదృష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడది ఐపీఎల్ లోని మిగతా జట్ల క్రికెటర్లపై పడినట్లు కనిపిస్తుంది. తాజాగా లక్నో సూర్య ఔట్ కావడంతో ఇదికాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?
ముంబయిని ముప్పతిప్పలు పెట్టి, చివరి ఓవర్ లో చుక్కలు చూపించిన మోసిన్.. ఎంతో బాధని దిగమింగుకుని మరీ ఈ మ్యాచ్ ఆడాడు. అతడి స్టోరీ తెలిస్తే మీరు కచ్చితంగా ఎమోషనల్ అవుతారు.