SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Hardik Pandya Overcomes Dhoni And Rohith Sharma In Terms F Captaincy

Hardik Pandya: కెప్టెన్ గా ధోని, రోహిత్ ని దాటేసిన హార్దిక్ పాండ్య! ప్రూఫ్ ఇదే..

గతేడాది గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య.. తొలి ప్రయత్నంలోనే జట్టుని విజేతగా నిలిపాడు. ఇక ఈ సీజన్ జట్టుని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో కెప్టెన్ గా ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

  • Written By: Babu Policharla
  • Published Date - Wed - 31 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Hardik Pandya: కెప్టెన్ గా ధోని, రోహిత్ ని దాటేసిన హార్దిక్ పాండ్య! ప్రూఫ్ ఇదే..

ఐపీఎల్ లో మోస్ట్ షాక్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎవరు అని ఎదురు పడగానే ఠక్కున ధోని పేరునే చెప్పేస్తారు. లేకపోతే రోహిత్ ని ఎంచుకుంటారు. వీరిద్దరూ వారి కెప్టెన్ గా వహించిన టీంకి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 5 ట్రోఫీలను వీరి జట్లకు అందించారు. అయితే వీరిద్దరూ బెస్ట్ కెప్టెన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ లో కెప్టెన్ గా చూసుకుంటే ఒక విషయంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య వీరిద్దరిని దాటేయడం విశేషం. గతేడాది గుజరాత్ టైటాన్స్ కి కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్య.. తొలి ప్రయత్నంలోనే జట్టుని విజేతగా నిలిపాడు. ఇక ఈ సీజన్ జట్టుని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో కెప్టెన్ గా ఎవరికీ సాధ్యం కాని ఒక రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు.. పైగా గుజరాత్ టైటాన్స్ కి ఇదే మొదటి ఐపీఎల్..జట్టులో స్టార్ ప్లేయర్లు లేరు.. అయినా అన్ని జట్లకు షాకిస్తూ తొలిసారి హార్దిక్ నాయకత్వంలో ఏకంగా టైటిల్ ఎగరేసుకొని పోయింది. అదేదో గాలివాటం అనుకున్నారంతా.. కానీ ఈ సారి కూడా అంచనాలను అందుకుంటూ మరోసారి ఫైనలా చేరింది. ఒక టీం ఇలా ఐపీఎల్ లో మొదటి రెండు సీజన్ లు ఫైనల్ కి అర్హత సాధించడం గుజరాత్ జట్టుకి మాత్రమే సాధ్యమైంది. అంతేకాదు ఈ రెండు సీజన్ లు కూడా టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ కావడం గమనార్హం. ఇంతలా విజయాలు సాధిస్తున్న గుజరాత్ టీంని హార్దిక్ ముందుండి నడిపించాడు. అందుకే ఇప్పుడు కెప్టెన్ గా రికార్డులు తన పేరున లిఖించుకుంటున్నాడు.

ఇప్పటివరకు ఐపీఎల్ లో కెప్టెన్ గా పాండ్య 2 సీజన్లలో కలిపి 31 మ్యాచులకు కెప్టెన్సీ చేశాడు. వీటిల్లో 22 మ్యాచుల్లో విజయాలు సాధించగా.. విజయాల శాతం 70.96 గా ఉంది. కనీసం 30 మ్యాచులకు కెప్టెన్సీ చేసిన వారిలో అత్యధిక విజయాలు శాతం నమోదు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యానే. ఏ లిస్టులో మహేంద్ర సింగ్ ధోనీ 226 మ్యాచులకు కెప్టెన్సీ చేసి 133 మ్యాచుల్లో తన టీం ని గెలిపించగా.. మాహీ విన్నింగ్ పర్సంటేజ్ 58.84. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ 51మ్యాచుల్లో 30 విజయాలు అందుకొని పర్సంటేజ్ 58.82 పర్సంటేజ్ తో ధోని తర్వాత స్థానంలో నిలిచాడు. పూణే సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి టీమ్స్‌కి కెప్టెన్సీ చేసిన స్టీవ్ స్మిత్ 58.13 తో నాలుగో స్థానంలో.. రోహత్ శర్మ (55.06) ఐదో స్థానంలో నిలిచారు. మొత్తానికీ ఏ ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోయినా పాండ్య ఈ విషయంలో బెస్ట్ కెప్టెన్ అని అర్ధం అవుతుంది. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • Gujarat Titans
  • Hardik Pandya
  • IPL 2023
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

  • Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

    Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

  • మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

    మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

  • స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

    స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam