ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఒక బాంబు పేల్చాడు. గుజరాత్‌కు భవిష్యత్తులో కెప్టెన్ కాబోయే వ్యక్తి శుబ్‌మన్ గిల్ అంటూ పేర్కొన్నాడు. దీంతో పాండ్యా కెప్టెన్సీకి స్పాట్ పెట్టినట్లు అయింది.
ఐపీఎల్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ లోని ప్రారంభ మ్యాచులకు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ ఎవరా ఆటగాడు? ఏం జరిగింది?
రాక.. రాక వచ్సిన అవకాశం.. ఇప్పుడిప్పుడే జట్టులో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో అమ్మవారి ఆశీస్సులు ఉంటే మరింత మంచి ప్రదర్శన చేసే అవకాశం లేకపోలేదు. ఆ నమ్మకంతోనే భారత క్రికెటర్, టెస్టు టీమ్ వికెట్ కీపర్ కేఎస్ భరత్ సతీసమేతంగా విశాఖ శారదా పీఠాన్ని సందర్శించారు. భార్య అంజలితో శారదా పీఠానికి విచ్చేసిన అతడు రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
2023 ఐపీఎల్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాడు ప్రస్తుతం పాకిస్థాన్ లో జరుగుతున్న పీఎస్ఎల్ లో గాయపడ్డాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై ఐపీఎల్ మినీ వేలంలో ఫ్రాంచైజ్‌లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఐపీఎల్ 2023 రిటేషన్‌లో భాగంగా సన్‌రైజర్స్ విలియమ్సన్‌ను రిలీజ్ చేసింది. సన్ రైజర్స్ వదులుకున్న కేన్ మామకు మంచి డిమాండ్ ఉంటుందని అంతా భావించారు. కానీ.. వారి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఫ్రాంచైజ్‌లు కేన్ మామను పట్టించుకోలేదు. కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేని కేన్ మామను తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజ్ ముందుకు రాలేదు. కానీ.. బేస్ ధర రూ.2 […]
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసి 6 నెలలు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే, ఐపీఎల్ 2023 వేట మొదలైంది. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ చేసిన ట్వీట్ అందుకు నిదర్శనం. రాబోవు సీజన్ లో గుజరాత్ టైటాన్స్ లు ఆడట్లేనని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని గుజరాత్ టైటాన్సే ట్విటర్ వేదికగా ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించింది. అయితే.. ఇక్కడ మరో వార్త హల్ చేస్తోంది. గిల్ తో ముఖేష్ అంబానీ లోపకాయిరి ఒప్పందం […]
క్రికెటర్లనైనా.. క్రికెట్ అభిమానులనైనా.. మీ ఫేవరేట్ క్రికెటర్ ఎవరంటే టక్కున చెప్పే పేరు ‘సచిన్ టెండూల్కర్’. అదే కాలంలో అంతర్జాతీయంగా చూస్తే.. బ్రియాన్ లారా, రికీ పాంటింగ్, ఆడమ్ గిలిక్రిస్ట్, వసీమ్ అక్రమ్.. ఇలా వారికీ నచ్చిన దిగ్గజ ఆటగాళ్ల పేరు చెప్పడం సహజం. కానీ టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తన పేవరేట్ క్రికెటర్.. పైన పేర్కొన్న వాళ్లెవరూ కాదంటున్నాడు. ఆధునిక కాలంలో గొప్ప క్రికెటర్లుగా పేరొందిన సెహ్వాగ్, గంగూలీ, ధోని, విరాట్ కోహ్లి […]
కేజీఎఫ్ ఛాప్టర్-2 సినిమా విడుదలై 48 రోజులు కావొస్తున్నా ఆ మూవీ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా, సినీ వర్గాలు, ప్రేక్షకుల్లో ఇంకా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ పాన్ డైరెక్టర్ గా, రాకింగ్ స్టార్ యశ్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. ఒక్క డైరెక్టర్, హీరో మాత్రమే కాదు.. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్క టెన్నీషియన్ కి ఎంతో మంచి […]
ఐపీఎల్ 2022 సీజన్ అట్టహాసంగా ముగిసింది. కొత్త ఫ్రాంచైజ్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్ గా నలిచారు. హార్దిక్ పాండ్యా జట్టులో సభ్యుడిగా తానేంటో ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు. కానీ, కెప్టెన్ గా తానెంత సమర్థుడో హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో నిరూపించుకున్నాడు. వద్దన్న వాళ్లు కూడా వావ్ అనేలా ఈ సీజన్ మొత్తం హార్దిక్ పాండ్యా పర్ఫార్మ్ చేశాడు. అంతేకాకుండా వచ్చే నెల్లో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు కూడా సెలక్ట్ అయ్యి టీమిండియాలోకి […]
రెండు నెలలకు పైగా సాగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. తుదిపోరులో రాజస్థాన్ ను ఓడించి కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఈ నేపథ్యంలో, జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. లీగ్ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా కీలకమైన ఫైనల్లో […]