SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » David Warner Interested To Act In Tollywood Movies

తెలుగు సినిమాల్లో విలన్​గా యాక్ట్ చేస్తా.. ఛాన్స్ వస్తే ఆ ముగ్గురితో..: డేవిడ్ వార్నర్

తెలుగు చిత్రాల్లో తనకు నటించాలని ఉందన్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. ఛాన్స్ వస్తే తనకు విలన్​గా యాక్ట్ చేయాలని ఉందన్నాడు.

  • Written By: Nidhan Singh
  • Published Date - Sun - 21 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తెలుగు సినిమాల్లో విలన్​గా యాక్ట్ చేస్తా.. ఛాన్స్ వస్తే ఆ ముగ్గురితో..: డేవిడ్ వార్నర్

ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సారథి డేవిడ్ వార్నర్​కు భారత్​లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఈ సన్​రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథికి తెలుగు నాట మంచి అభిమాన గణం ఉంది. ఎస్​ఆర్​హెచ్​ను వీడినప్పటికీ వార్నర్​ను తెలుగు క్రికెట్ అభిమానులు ఆదరిస్తూనే ఉన్నారు. టాలీవుడ్​ మూవీస్​ను తెగ ఇష్టపడే వార్నర్​ సన్​రైజర్స్​లో ఉన్నప్పుడు పాపులర్ తెలుగు సాంగ్స్​కు స్టెప్పులు వేస్తూ రీల్స్ చేసేవాడు. అయితే ఎస్​ఆర్​హెచ్​ను వీడినా తెలుగు మూవీస్​పై ఆయనకు ఇష్టం అలాగే ఉండిపోయింది. ‘బుట్టబొమ్మ’ పాటతో పాటు ‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ మేనరిజమ్స్​తో అలరిస్తూనే ఉన్నాడు వార్నర్. అలాంటి వార్నర్ మరోసారి తెలుగు చిత్రాలపై తనకు ఉన్న ప్రేమను చాటుకున్నాడు.

తెలుగు సినిమాల్లో తనకు నటించాలని ఉందని మనసులోని కోరికను బయటపెట్టాడు వార్నర్. టాలీవుడ్​ మూవీస్​లో తనకు విలన్​గా యాక్ట్ చేయాలని ఉందని చెప్పాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రష్మికా మందన్నతో కలసి పని చేయాలనేది తన డ్రీమ్ అని వార్నర్ పేర్కొన్నాడు. ప్రముఖ యాంకర్ గౌరవ్ కపూర్ నిర్వహించిన ‘బ్రేక్​ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ కార్యక్రమంలో అతడు తన మనసులోని మాటను బయటపెట్టాడు. బ్యాడ్ బాయ్​గా విలన్ రోల్​లో కనిపించాలని ఉందని చెప్పుకొచ్చాడు. అది తన ప్రవృత్తి అని వార్నర్ తెలిపాడు. బాలీవుడ్​లో తనకు ‘షీలా కీ జవానీ’, ‘మై తేరా హీరో’, ‘చమ్మక్ చల్లో’ సాంగ్స్ మాత్రమే తెలుసునన్నాడు. మరి.. తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రలో వార్నర్ నటిస్తే చూడాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

You Can Give Rashmika Mandanna that Opportunity 🙌
~ @davidwarner31

David Warner says Dream Cast : #AlluArjun#Rashmika and Mahesh #RashmikaMandanna @alluarjun #Pushpa2TheRule #DavidWarner @iamRashmika pic.twitter.com/EOxN8qWRdz

— PushpaTheRule ⭐ (@uicaptures) May 20, 2023

Tags :

  • Cricket News
  • David Warner
  • IPL 2023
  • Movie News
  • tollywood
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam