డేవిడ్ వార్నర్.. అతను ఆస్ట్రేలియా క్రికెటర్ అనే భావన కన్నా.. తెలుగు వాడే అనే ఫీలింగ్ ఎక్కవ ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్, తెలుగు అభిమానులతో డేవిడ్ కు విడదీయరాని బంధం ఉండేది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు వచ్చిన ఏకైక ఐపీఎల్ ట్రోఫీ కూడా వార్నర్ అందించిందే. అయితే గత సీజన్లో మాత్రం డేవిడ్ వార్నర్ కు ఘోర అవమానమే జరిగింది. ఎంత అంటే సీజన్ మధ్యలో వార్నర్ కెప్టెన్సీ పీకేశారు, అతనితో డ్రింక్స్ మోయించారు, కొన్ని మ్యాచ్ లు డగౌట్ కు పరిమితం చేశారు. ఆ తర్వాత అయితే అసలు డగౌట్ లో కూడా స్థానం ఇవ్వకుండా హోటల్ రూమ్ కే పరిమితం చేశారు. అవన్నీ వార్నర్ నే కాదు.. అతని అభిమానులను కూడా ఎంతో బాధపెట్టాయి. అందుకేనేమో ఆ ప్రతీకారం ఇలా తీర్చుకున్నారు.
ఇదీ చదవండి: కావ్య పాపపై ప్రతీకారం తీర్చుకున్న వార్నర్.. ప్రపంచ రికార్డు బద్దలు!
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వార్నర్ ను రిటైన్ చేసుకోలేదు. అలాగని మెగా వేలంలోనూ కొనుగోలు చేయలేదు. మరోవైపు రషీద్ ఖాన్ ను కూడా వదులుకుంది. అయితే వార్నర్ ను సాధారణంగా పంపకుండా ఎన్నో అవమానాలకు గురి చేసి పంపడంతో ఫ్యాన్స్ ఎక్కువగా హర్ట్ అయ్యారు. అందుకే డేవిడ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై చెలరేగడంతో వాల్లు కూడా సోషల్ మీడియాలో మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. తనకు చేసిన అవమానానికి హైదరాబాద్ టీమ్ కు గట్టి బుద్ధి చెప్పాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వార్నర్ 58 బంతుల్లో 92 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా డేవిడ్ వార్నర్ మీమ్స్, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్ మ్యాచ్ లోనే టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు నమోదు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
Thank You @davidwarner31 @SunRisers @DelhiCapitals for having some fun with us (your fans in today’s IPL Match Vs SRH) ..!👌👌👍
We enjoyed your batting and also Pushpa Style while your fieliding. Thank You. #IPL2022 #IPL #SRHvsDC pic.twitter.com/YNUy9VITdX— ONKAR GANORE (@onkarganore) May 5, 2022
అది వాళ్ళ టీం కోసం ఆడినట్టు లేదు..
SRH మానేజ్మెంట్ పై పగతో ఆడినట్టుంది 😳🥺..#DCvsSRH #IPL2022 #DavidWarner pic.twitter.com/jcHkQikr7R— Sagar Yellora (@YelloraSagar) May 6, 2022
Warner Mawa @davidwarner31 @SunRisers pic.twitter.com/ftq1b4s1Cs
— 𝙍𝙖𝙟 𝙠𝙪𝙢𝙖𝙍𝙍𝙍 ⱽ ᴱ ᵀ ᴬ ᴳ ᴬ ᴰ ᵁ (@RajJanasainik) May 6, 2022
This amazing shot by @davidwarner31!! What do you call it?
A reverse glide?
Let’s have your take, @KP24/@wvraman? pic.twitter.com/32pbYu9CN4
— Joy Chakravarty (@TheJoyofGolf) May 5, 2022
Warner walking out to open the batting but for #DC#DCvSRH#DavidWarner pic.twitter.com/qCMrC1vycJ
— Hari Teja (@HariTeja2413) May 5, 2022
David warner against his former team SRH#DavidWarner #DCvSRH pic.twitter.com/ZyZwol0BDp
— Aʙᴅᴜʟ (@rahmanfaizer_) May 5, 2022
Story of the match:#SRHvDC #DCvSRH #CricketTwitter #IPL2022 #YehHaiNayiDilli #DavidWarner pic.twitter.com/WO5OWjUQQr
— Abhishek Ojha (@vicharabhio) May 5, 2022
@davidwarner31 😂
Come on Anna nko 44 anthey#DCvSRH #DavidWarner #SRH pic.twitter.com/pVBQK5GQMb— Mohan chowdary (@chintu_088) May 5, 2022
Half century for #DavidWarner
Warner against his ex-team #SRH #SRHvsDC pic.twitter.com/aX2K3gjIp9— #SVPOnMAY12 🔔 (@Boss42265174) May 5, 2022
#DavidWarner #DCvsSRH #rovmanpowell
One for the telugu cricket fans 😂 pic.twitter.com/mF7JJWKkTf— The Short Leg Fielder (@ShortLegFielder) May 5, 2022
#Warner to #SRH @davidwarner31 @SunRisers vs @DelhiCapitals #SunrisersHyderabad pic.twitter.com/CAY4gPbqaB
— Pakkaki po (@sri14369) May 5, 2022