సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫస్ట్ సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ గెల్చుకుంది. అరంగేట్ర టైటిల్‌ను సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ నెగ్గడంలో జట్టు కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ పాత్ర ఎంతో ఉంది. అందుకే అతడికి ప్రమోషన్ ఇవ్వాలని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట.
సన్ రైజర్స్ జట్టు కప్ కొట్టేసింది. ఆ దేశంలో జరిగిన టీ20 లీగ్ తొలి సీజన్ లోనే టోర్నీ విజేతగా నిలిచింది. ఐపీఎల్ లోనూ అదే ఊపు కంటిన్యూ చేసి కప్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు
సాధారణంగా హీరోలు గానీ, హీరోయిన్ లు గానీ ఎక్కడికైనా వెళ్తే వారికి అభిమానులు నుంచి లవ్, మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తుంటాయి. ఇదే సంప్రదాయం క్రికెట్ లో కూడా ఎప్పటి నుంచో ఉంది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు తమ అభిమాన ఆటగాళ్లపై ప్రేమను ప్లకార్డులపై రాసి ప్రదర్శిస్తుంటారు ఫ్యాన్స్. ఇక తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఓ పెళ్లి ప్రపోజల్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. IPL మిస్టరీ గర్ల్ గా పేరుతెచ్చుకుంది కావ్యా […]
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక డిఫరెంట్ టీమ్.. అన్ని జట్లు తమకంటూ ఒక స్టార్ ప్లేయర్‌ను బ్రాండ్ అంబాసిడర్‌లా ఉంచుతూ.. ఫ్యాన్‌బేస్ పెంచుకుంటూ పోతుంటే.. ఎస్‌ఆర్‌హెచ్ అందుకు భిన్నంగా జట్టుకు ఇంటర్‌ఫేస్‌గా మారిన ఆటగాళ్లను అవమానకరంగా బయటికి పంపిస్తుంటుంది. టీమ్‌కు టైటిల్ గెలిచిన కెప్టెన్ డేవిడ్ వార్నర్ విషయంలో సన్‌రైజర్స్ యాజమాన్యం వ్యవహరించిన తీరుపై సొంత ఫ్యాన్స్ సైతం మండిపడ్డారు. వార్నర్ లాంటి స్టార్ క్రికెటర్‌ను నుంచి కెప్టెన్సీ లాక్కొవడంతో పాటు ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించి […]
కేరళలోని కొచ్చిలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది 2023 ఐపీఎల్ మినీ వేలం. ఇక తొలిరోజు వేలంలో అంచనాలకు మించి భారీ ధరలతో ఆటగాళ్ల కొనుగోళ్లు జరిగాయి. ఇక ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసిందనే చెప్పాలి. సామ్ కర్రన్, బెన్ స్టోక్స్, కామెరూన్ గ్రీన్, హ్యారీ బ్రూక్ లు ఈ వేలంలో అత్యధిక ధర పలికి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే ఈ సారి హైదరాబాద్ సన్ రైజర్స్ బ్యాటర్లపై దృష్టి సారించింది. […]
ఐపీఎల్ 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టిందనే చెప్పాలి. హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అకీల్ హుస్సేన్, ఆదిల్ రషీద్ వంటి అంతర్జాతీయ క్రిక్ట్ర్లను సొంతం చేసుకున్న ఎస్ఆర్‌హెచ్, అమోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, మయాంక్ దాగర్, సామర్థ్ వ్యాస్ వంటి యువ ఆటగాళ్లను కూడా కొనుగోలు చేసింది. ఈ ఎంపిక ఒకరకంగా బెస్ట్ అనే చెప్పాలి. దీంతో ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ప్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ తెగ పొగిడేస్తున్నారు. హెడ్ […]
వెస్టిండీస్ కెప్టెన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ఆటగాడు నికోలస్ పూరన్ సెంచరీతో చెలరేగాడు. ఈ సెంచరీతో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్‌కు కౌంటర్ ఇచ్చాడని క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. ఐపీఎల్ 2023 సీజన్‌కు ముందు పూరన్‌ను రిలీజ్ చేస్తున్నట్లు సన్‌రైజర్స్ యాజమాన్యం తెలిపిన రెండో రోజే పూరన్ సెంచరీతో చెలరేగడం విశేషం. ఐపీఎల్ 2022 మెగా వేలంలో పూరన్‌ను సన్‌రైజర్స్ ఏకంగా రూ.10.75 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. కానీ.. పూరన్ తన స్థాయికి […]
దేశంలో ఐపీఎల్ 16వ సీజన్ సందడి అప్పుడే మొదలైంది. రాబోవు సీజన్ లో ఎవరెవరిని బరిలోకి దించాలన్నా దానిపై ప్రాంఛైజీలు తర్జన భర్జన పడుతున్నాయి. అందులోనూ ఆటగాళ్లను అట్టిపెట్టుకునేందుకు నవంబర్ 15 ఆఖరు తేదీ కావడంతో.. అన్ని ప్రాంఛైజీలు రిలీజ్, రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐకి అందజేశాయి. అలా చేయడం ద్వారా అన్ని జట్లు తమ పర్స్ విలువను పెంచుకున్నాయి. దీంతో మినీ వేలంలోఈ డబ్బుతో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అత్యధికంగా […]
ఫ్రాంచైజీ క్రికెట్ లో అసలైన మజాను పంచడానికి మరో టీ20 లీగ్ సిద్ధమైంది. బీసీసీఐ, ఐపీఎల్ పెద్దల కనుసన్నల్లో జరుగుతోన్న మినీ ఐపీఎల్(దక్షిణాఫ్రికా టీ20 (ఎస్ఏ20)) లీగ్ వేలం ప్రక్రియ ముగిసింది. మొత్తం 314 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొనగా, యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు.. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు కెప్టెన్లు టెంబా బవుమా, డీన్ ఎల్గర్ అన్ సోల్డ్ ఆటగాళ్లుగా మిగిపోయారు. ఈ ప్రక్రియతో ఆటగాళ్ల ఎంపిక దాదాపు […]
IPL..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా పేరొందింది. ఇక ఐపీఎల్ పుణ్యామాని మరికొన్ని దేశాలు తమ దేశాల్లో ఇలాంటి పొట్టి క్రికెట్ ను నిర్వహించాడానికి ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌతాఫ్రికా కూడా “సౌతాఫ్రికా టీ20 లీగ్” పేరుతో ఓ టీ20 టోర్నీని వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించనుంది. దానికి సంబంధించి ఇప్పటికే వేలం పాటలను కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ వేలం పాటలో వినిపిస్తోన్న పేరు కావ్య మారన్.. తన అందం.. అభినయం.. తన […]