SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Sunil Gavaskar Controversial Comments On Hetmyer

Sunil Gavaskar: ఇదేం చెత్త వాగుడు.. గవాస్కర్‌ను తన్ని తరిమేయండి అంటూ రెచ్చిపోతున్న నెటిజన్స్!

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sat - 21 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sunil Gavaskar: ఇదేం చెత్త వాగుడు.. గవాస్కర్‌ను తన్ని తరిమేయండి అంటూ రెచ్చిపోతున్న నెటిజన్స్!

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ మరోసారి నోరు పారేసుకున్నారు. క్రికెట్‌ కామెంట్రీ చెప్తు అనవసరమైన విషయాలను మధ్యలోకి తెచ్చి విమర్శల పాలవుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇంగ్లీష్ కామెంట్రీ ప్యానల్‌లో కీలక సభ్యుడిగా ఉన్న లిటిల్ మాస్టర్ వెగటు పుట్టించే తన మాటలతో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ హెట్‌మైర్ బ్యాటింగ్‌ను ఉద్దేశిస్తూ.. సరదాగా అతను చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.

హెట్‌మైర్ సతీమణి ప్రెగ్నన్సీ విషయాన్ని ప్రస్తావిస్తూ గవాస్కర్ హద్దులు ధాటి మాట్లాడారు. దాంతో నెటిజన్లు గవాస్కర్‌ను కామెంట్రీ ప్యానెల్ నుంచి తన్ని తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదిగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. షిమ్రాన్ హెట్‌మైర్ ఇటీవలే పెటర్నీటీ లీవ్ మీద స్వదేశం వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. తన భార్య డెలివరీ సమయంలో పక్కనే ఉండాలని భావించిన హెట్‌మైర్.. ఈ బ్రేక్ తీసుకున్నాడు. అతని సతీమణి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ జట్టుతో చేరాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అతను బరిలోకి దిగాడు.Gavaskarఈ మ్యాచ్‌లో చెన్నై విధించిన 151 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ తడబడింది. హెట్‌మైర్ క్రీజులోకి వచ్చేసరికి రాజస్థాన్ విజయ సమీకరణం 52 బంతుల్లో 75 పరుగులుగా ఉంది. ఆ టైమ్‌లో కామెంటేటర్‌గా ఉన్న గవాస్కర్ …’ఇటీవలే హెట్‌మైర్ సతీమణి డెలీవరీ అయింది.. మరీ ఈ మ్యాచ్‌లో అతను రాజస్థాన్‌కు డెలివరీ చేస్తాడా?’ అంటూ అనాలోచిత వ్యాఖ్యలు చేశాడు. గవాస్కర్ సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు.. టీవీ ప్రేక్షకులతో పాటు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. హెట్‌మైర్ సతీమణి ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఏం ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. దిగ్గజ క్రికెటర్‌గా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడేందకు కొంచమైన సిగ్గుండాలని తీవ్రంగా దూషిస్తున్నారు.

సునీల్ గవాస్కర్ బ్యాన్ అనే హ్యాష్ ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలవ్వడం గవాస్కర్ ఇదే తొలిసారి కాదు. గతంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను ఉద్దేశిస్తూ అనుష్క శర్మ ప్రస్తావన తీసుకొచ్చి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అనుష్క శర్మ చేతిలో చివాట్లు కూడా తిన్నాడు. విరాట్ బ్యాటింగ్ వైఫల్యాన్ని వివరిస్తూ.. లాక్‌డౌన్‌లో సరైన సదుపాయాలు లేక కోహ్లీ అనుష్క బంతులతో ప్రాక్టీస్ చేశాడని వ్యాఖ్యానించాడు. ఇది డబుల్ మీనింగ్‌కు దారితీయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే తాను తప్పుడు అర్థంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, విరాట్,అనుష్క లాక్‌డౌన్‌లో సరదాగా క్రికెట్ ఆడిన వీడియోనుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చుకున్నాడు.

ఇదీ చదవండి: Ravichandran Ashwin: రెండో ఐపీఎల్‌ ట్రోఫీపై గురిపెట్టిన రాజస్థాన్‌! అశ్విన్‌ కల నెరవేరేనా?

#SunilGavaskar gets tangled in controversy | @ITGDSportshttps://t.co/e8KEqPBpr6

— IndiaToday (@IndiaToday) May 20, 2022

Tags :

  • Hetmyer
  • ipl 2022
  • Sunil Gavaskar
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Gavaskar: రోహిత్, కోహ్లీ ఇంకా టీమ్ లో ఎందుకు? గవాస్కర్ కామెంట్స్ వైరల్!

Gavaskar: రోహిత్, కోహ్లీ ఇంకా టీమ్ లో ఎందుకు? గవాస్కర్ కామెంట్స్ వైరల్!

  • 2023 Ashes: “బజ్ బాల్” వీక్ గా ఉండే ఇండియా మీద ఆడుకోండి: భారత దిగ్గజ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

    2023 Ashes: “బజ్ బాల్” వీక్ గా ఉండే ఇండియా మీద ఆడుకోండి: భారత దిగ్గజ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

  • Sunil Gavaskar: ధోనీకి షాకిచ్చిన సునీల్ గవాస్కర్.. కూల్ కెప్టెన్ గా మరొకరి పేరు

    Sunil Gavaskar: ధోనీకి షాకిచ్చిన సునీల్ గవాస్కర్.. కూల్ కెప్టెన్ గా మరొకరి పేరు

  • Sunil Gavaskar: రంజీలకు విలువ లేదు.. వాటిని తీసేయండి: బీసీసీపై భారత దిగ్గజ క్రికెటర్ ఫైర్

    Sunil Gavaskar: రంజీలకు విలువ లేదు.. వాటిని తీసేయండి: బీసీసీపై భారత దిగ్గజ క్రికెటర్ ఫైర్

  • Cheteshwar Pujara: పుజారా ఒక్కడ్నే ఎందుకు బలి చేస్తున్నారు? వాళ్ల సంగతేంటి?: మాజీ క్రికెటర్!

    Cheteshwar Pujara: పుజారా ఒక్కడ్నే ఎందుకు బలి చేస్తున్నారు? వాళ్ల సంగతేంటి?: మాజీ క్రికెటర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam