SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Sunil Gavaskar Reveled Original Captain Cool

Sunil Gavaskar: ధోనీకి షాకిచ్చిన సునీల్ గవాస్కర్.. కూల్ కెప్టెన్ గా మరొకరి పేరు

దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కి ధోని ఎంత పెద్ద అభిమానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ 2023 లో భాగంగా ధోని దగ్గరకు వచ్చి సునీల్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకోవడం టోర్నీ మొత్తానికే హైలెట్ నిలిచింది. అయితే ఎన్నోసార్లు ధోనీని కూల్ కెప్టెన్ అని చెప్పుకొచ్చిన గవాస్కర్ తాజాగా మరొకరి పేరు చెప్పడం ఇప్పడు వైరల్ గా మారింది.

  • Written By: Babu Policharla
  • Published Date - Mon - 26 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sunil Gavaskar: ధోనీకి షాకిచ్చిన సునీల్ గవాస్కర్.. కూల్ కెప్టెన్ గా మరొకరి పేరు

ప్రపంచ క్రికెట్ లో కూల్ కెప్టెన్ ఎవరంటే.. అందరూ చాలా సింపుల్ గా ధోని పేరు చెప్పేస్తారు. నిజానికి ఈ విషయంలో పెద్దగా చర్చ కూడా జరగదు. ఒక్క టీమిండియా అభిమానులనే కాదు ప్రపంచంలో ఎవరిని అడిగిన ధోనిని కూల్ కెప్టెన్ నిస్సందేహంగా ఒప్పేసుకుంటారు. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోని జట్టుని ముందుండి నడిపించడంలో ధోని తర్వాతే ఎవరైనా. అంతే కాదు ప్లేయర్లు భారీగా పరుగులు ఇచ్చినా ఏనాడు తన సహనాన్ని కోల్పోలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా క్రికెట్ లో కొనసాగుతున్న ధోని ఇప్పటివరకు కోపం తెచ్చుకున్న సందర్భాలు వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు. కెప్టెన్ గా ధోనిని మించిన వారున్నా.. కూల్ గా ఉండడంలో మాత్రం తనకు తానే సాటి. అయితే ధోని కంటే మరో కూల్ కెప్టెన్ ఉన్నారంటూ భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అంటున్నాడు. అతడెవరో ఇప్పుడు చూద్దాం.

ఐపీఎల్ 2023 లో భాగంగా ధోని దగ్గరకు వచ్చి సునీల్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక దిగ్గజ క్రికెటర్ అయినా కూడా చిన్న పిలాడిలా ధోని దగ్గరకి వెళ్లి ఇలా తన షర్ట్ మీద ధోని సంతకం చేయడం టోర్నీ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. దీని బట్టి ధోనీకి సునీల్ గవాస్కర్ ఎంత పెద్ద అభిమానో అర్ధం అవుతుంది. ధోనిని మించిన కెప్టెన్ లేడంటూ గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చాడు.అయితే ఇప్పడు మాత్రం మహీ కంటే లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కూల్ కెప్టెన్ అంటున్నాడు. టీమిండియా మొదటిసారి వరల్డ్ కప్ గెలిచి ఇటీవలే 40 సంవత్సరాలు పూరీతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కెప్టెన్ కపిల్ దేవ్ ని ప్రశంసించాడు.

గవాస్కర్ మాట్లాడుతూ.. “భారత్ కి తొలి ప్రపంచ కప్ ను అందించిన కపిల్ దేవ్ అసలైన కూల్ కెప్టెన్. కపిల్ రిచర్డ్స్ క్యాచ్ అందుకున్న తీరు అమోఘం. ఆ క్యాచ్ మేమియు వరల్డ్ కప్ అందుకునేలా చేసింది. ఒక ప్లేయర్ క్యాచ్ వదిలేసినా, మిస్ ఫీల్డ్ చేసినా కపిల్ ముఖంపై చిరునవ్వు తప్ప కోపాన్ని ఎప్పుడూ చూడలేదు. వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో ఇలా ఉండడం చాలా కష్టం. అతడు ఒక డైనమిక్ ప్లేయర్. లీడర్ షిప్ క్వాలిటీస్ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అని గవాస్కర్ తెలియజేసాడు. మొత్తానికి ధోనికి గట్టి షాక్ ఇచ్చాడు లెజెండరీ గవాస్కర్. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • 1983 Prudential World Cup
  • Kapil Dev
  • MS Dhoni
  • Sunil Gavaskar
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

విలన్ గా ఎంఎస్ ధోని.. హీరో ఎవరంటే?

  • BCCI: నేనే బోర్డు అధ్యక్షుడినైతే.. టీమిండియాకు చార్టర్డ్ ఫ్లయిట్ ఉండేది

    BCCI: నేనే బోర్డు అధ్యక్షుడినైతే.. టీమిండియాకు చార్టర్డ్ ఫ్లయిట్ ఉండేది

  • Ravindra Jadeja: మన ప్లేయర్స్ కి ఐపీల్ఏ ముఖ్యం అన్న కపిల్ వ్యాఖ్యలకి! జడేజా కౌంటర్!

    Ravindra Jadeja: మన ప్లేయర్స్ కి ఐపీల్ఏ ముఖ్యం అన్న కపిల్ వ్యాఖ్యలకి! జడేజా కౌంటర్!

  • Indian Premier League: ఇండియన్ ప్లేయర్లకు దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం.. ప్రూఫ్ ఇదే: టీమిండియా లెజెండ్

    Indian Premier League: ఇండియన్ ప్లేయర్లకు దేశం కంటే ఐపీఎల్ ముఖ్యం.. ప్రూఫ్ ఇదే: టీమిండియా లెజెండ్

  • Gavaskar: రోహిత్, కోహ్లీ ఇంకా టీమ్ లో ఎందుకు? గవాస్కర్ కామెంట్స్ వైరల్!

    Gavaskar: రోహిత్, కోహ్లీ ఇంకా టీమ్ లో ఎందుకు? గవాస్కర్ కామెంట్స్ వైరల్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam