టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మరోసారి నోరు పారేసుకున్నారు. క్రికెట్ కామెంట్రీ చెప్తు అనవసరమైన విషయాలను మధ్యలోకి తెచ్చి విమర్శల పాలవుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇంగ్లీష్ కామెంట్రీ ప్యానల్‌లో కీలక సభ్యుడిగా ఉన్న లిటిల్ మాస్టర్ వెగటు పుట్టించే తన మాటలతో అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నారు. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గవాస్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ షిమ్రాన్ […]
ఐపీఎల్ 2022లో రాజస్థాన్ రాయల్స్ మూడో విజయం సాధించింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్ హెట్‌మేయిర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 36 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 సిక్సులు ఉన్నాయి. ముఖ్యంగా చివరి ఓవర్లలో లక్నో బౌలర్లను చీల్చిచెండాడు. హెట్‌మేయిర్ ఇంత హిట్టింగ్ చేయకముందే ఒక లైఫ్ దొరికింది. 14 బంతుల్లో కేవలం 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ […]