SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Rashid Khan Ipl Best Performance Against Lucknow

Rashid Khan: IPL 2022లో కెరీర్‌ బెస్ట్‌ రికార్డు సాధించిన రషీద్‌ ఖాన్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Wed - 11 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Rashid Khan: IPL 2022లో కెరీర్‌ బెస్ట్‌ రికార్డు సాధించిన రషీద్‌ ఖాన్‌

ఐపీఎల్‌ 2022లో మంగళవారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ సూపర్‌ విక్టరీ సాధించి సగర్వంగా ప్లేఆఫ్స్‌కు క్వాలీఫై అయింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ నాలుగు వికెట్లతో కీలకపాత్ర పోషించాడు. రషీద్‌ దెబ్బకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ 82 పరుగులకే కుప్పకూలింది. ఈ నేపథ్యంలోనే రషీద్‌ ఖాన్‌ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఒక ఏడాదిలో టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్‌ తొలి స్థానంలో ఉన్నాడు. 2022 ఏడాదిలో రషీద్‌ ఇప్పటివరకు 27 మ్యాచ్‌ల్లో 40 వికెట్లతో తొలిస్థానం.. సందీప్‌ లమిచ్చానే 23 మ్యాచ్‌ల్లో 38 వికెట్లతో రెండు, డ్వేన్‌ బ్రావో 19 మ్యాచ్‌ల్లో 34 వికెట్లతో మూడు, జాసన్‌ హోల్డర్‌ 17 మ్యాచ్‌ల్లో 29 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

Rashid Khan holds the career best record in IPL 2022

ఇక రషీద్‌ లక్నోతో మ్యాచ్‌ ద్వారా తన ఐపీఎల్‌ కెరీర్‌లో బెస్ట్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు. లక్నోతో మ్యాచ్‌లో 3.5 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకముందు 2020 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై(3 వికెట్లు/7 పరుగులు), పంజాబ్‌ కింగ్స్‌పై(3 వికెట్లు/12 పరుగులు) బెస్ట్‌ ఫిగర్స్‌ నమోదు చేశాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ 49 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేసి రాణించాడు. 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక లక్నో చతికిల పడింది. 13.5 ఓవర్లలోనే ​కేవలం 82 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ మ్యాచ్‌లో లక్నో విజయం సాధించి ఉంటే ప్లేఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచి ఉండేది. కానీ రషీద్‌ ఖాన్‌ దెబ్బకు ఓటమి చవిచూసింది. మరి రషీద్‌ బౌలింగ్‌పై, నమోదు చేసిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rovman Powell: పేదరికం నుంచి బయటపడేందుకు క్రికెటర్‌ అయ్యాను: పావెల్‌

Magician OP 💙🤩🔥#SeasonOfFirsts #AavaDe #LSGvGT pic.twitter.com/3W0faSBKo0

— Gujarat Titans (@gujarat_titans) May 10, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • GT vs LSG
  • ipl 2022
  • Rashid Khan
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rashid Khan: రషీద్ ఖాన్ ని చితకబాదిన సన్ రైజర్స్ బ్యాటర్! ఒక్క ఓవర్లో 26 పరుగులు

Rashid Khan: రషీద్ ఖాన్ ని చితకబాదిన సన్ రైజర్స్ బ్యాటర్! ఒక్క ఓవర్లో 26 పరుగులు

  • Rashid Khan: డబ్బు కోసం దేశాన్ని మోసం చేశాడా? రషీద్ ఖాన్​పై విమర్శలు!

    Rashid Khan: డబ్బు కోసం దేశాన్ని మోసం చేశాడా? రషీద్ ఖాన్​పై విమర్శలు!

  • Rashid Khan:రషీద్ ఖాన్ తుఫాన్ ఇన్నింగ్స్ తరువాత వెలుగులోకి లండన్ ఏజెంట్ కథ!

    Rashid Khan:రషీద్ ఖాన్ తుఫాన్ ఇన్నింగ్స్ తరువాత వెలుగులోకి లండన్ ఏజెంట్ కథ!

  • Rashid Khan: రషీద్ ఖాన్ మ్యాజిక్ అంటే ఇది.. ఒకే ఇన్నింగ్స్ తో ఐదు సరికొత్త రికార్డులు!

    Rashid Khan: రషీద్ ఖాన్ మ్యాజిక్ అంటే ఇది.. ఒకే ఇన్నింగ్స్ తో ఐదు సరికొత్త రికార్డులు!

  • Rohit Sharma:రోహిత్ శర్మకి తలనొప్పిగా మారిన రషీద్ ఖాన్! ఈ కొత్త గొడవ ఏంటి?

    Rohit Sharma:రోహిత్ శర్మకి తలనొప్పిగా మారిన రషీద్ ఖాన్! ఈ కొత్త గొడవ ఏంటి?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam