ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఉత్కంఠపోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. తొలుత ఆ జట్టు బౌలర్లు రాణించి.. 169 పరుగులకే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. తర్వాత లక్ష్యఛేదనలో గుజరాత్ ఆరంభంలో తడబడ్డా.. డేవిడ్ మిల్లర్ లాంగ్ ఇన్నింగ్స్‌కు తోడు రషీద్ ఖాన్ మెరుపు బ్యాటింగ్‌తో జీటీ ఈ సీజన్‌లో ఐదో గెలుపును నమోదు చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో 3D ప్లేయర్లు అంబటి రాయుడు, విజయ్ శంకర్‌లు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అంబటి రాయుడు చెన్నై తరపున బరిలోకి దిగగా.. విజయ్‌శంకర్ జీటీ తరపున ఆడాడు. వీరిద్దరి మధ్య ప్రత్యక్షంగా ఎలాంటి వివాదం లేకున్నా.. జాతీయ జట్టు ఎంపిక విషయంలో అంబటి రాయుడును కాదని.. విజయ్ శంకర్‌ను జట్టులోకి తీసుకున్న సెలెక్టర్లు విజయ్ శంకర్‌ను త్రీ డైమెన్షనల్ ప్లేయర్‌గా అభివర్ణించడం.. దానికి కౌంటర్‌గా రాయుడు త్రీడీ కళ్లద్దాలు ఆర్డర్ ఇచ్చానని చెప్పడంతో ఈ త్రీడీ ప్లేయర్ అంశం బాగా ప్రచుర్యం పొందింది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఒకే మ్యాచ్‌లో తలపడడంతో అందరిలోనూ ఆసక్తినెలకొంది.
ఇద్దరిలో ఎవరు బాగా రాణిస్తారని చాలా మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా మ్యాచ్ చూశారు. కాగా ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడు 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 46 పరుగులు చేసి రాణిస్తే.. విజయ్ శంకర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ త్రీడీ పోరులో రాయుడు పైచేయి సాధించాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ఇద్దరిపై మీమ్స్ వర్షం కురుస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఉమ్రాన్ మాలిక్ విధ్వంసం.. ఐపీఎల్ హిస్టరీలో నాలుగో బౌలర్ గా!
After CSK take Wicket of 3D Player Vijay Shankar..
CSK Management and Fans
#GTvCSK pic.twitter.com/XKiNONRZZV
— Vaibhav D (@Vaibhav04563161) April 17, 2022
After Newton’s discovery of gravity, the next most important discovery on this planet was of Vijay Shankar – 3D player
MSK, thank you, Sir🙏 pic.twitter.com/rYOBLiaIDf
— Blunt 2.0 (@0_blunt) April 17, 2022
3D player Vijay Shankar before taking Ambati Rayudu’s catch
And getting ready to make a Surprise Entry in T20World Cup Squad#CSKvsGT #Rayudu #Dhoni pic.twitter.com/z7joEuaw3Y— Umang Tiwari (@umgtiw) April 17, 2022
Another level of trolling on Vijay Shankar 3D Player by Cricbuzz 😂😂😂#GTvCSK pic.twitter.com/wWNR82H1mq
— Pradeep (@pradeep41nani) April 17, 2022
3D Player Bolthe 😎
.#VijayShankar #CSKvsGT #RvcjTelugu pic.twitter.com/q9XB99Rp17— RVCJ Telugu (@rvcj_telugu) April 17, 2022
3d player,😀😀😀😂 @cricketaakash @ashishreddy_9 #starniadugu #mskprasad pic.twitter.com/GXPysIYaN6
— Jagadish Goud (@jagadishgoud453) April 17, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.