భారత 3D ప్లేయర్ విజయశంకర్ విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. దీంతో అతడికి వరల్డ్ జట్టులో చోటు దక్కుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Vijay Shankar, World Cup 2023: దాదాపు అంతా మర్చిపోతున్న టైమ్‌లో మతిపోగొట్టే ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 24 బంతుల్లో 63 రన్స్‌తో అదరగొట్టాడు. దీంతో దెబ్బకు మళ్లీ వన్డే వరల్డ్ కప్ 2023కి టీమిండియాలో చోటు కోసం రేసులోకి వచ్చాడు.
3D Player Vijay Shankar: విజయ్ శంకర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. ఏకంగా 4 ఫోర్లు, 5 సిక్సులతో కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ షాట్లు ఆడతుంది అసలు విజయ్ శంకరేనా? అనే అనుమానం కలిగేలా బ్యాటింగ్ చేశాడు.
త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ మరోసారి జాక్‌పాట్ కొట్టేశాడు. మినీ ఐపీఎల్‌లో ఫామ్‌లో ఉండి, టీమిండియాకు ఆడుతున్న ఆటగాళ్ల కంటే ఎక్కువ ధర కొట్టేశాడు.
తమిళనాడు ఆటగాడు, త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్ రంజీల్లో దుమ్ము రేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23లో హ్యాట్రిక్ సెంచరీలు నమోదు చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఎలైట్ గ్రూప్-బిలో అస్సాంతో జరిగిన మ్యాచ్ లో విజయ్ శంకర్ హ్యాట్రిక్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తం 187 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 112 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో తమిళనాడు జట్టు అస్సాంపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. […]
టీమిండియా వెటరన్ క్రికెటర్ విజయ్ శంకర్ సెంచరీతో కదం తొక్కాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సాధించి అదరగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ 2022-23లో ఆడుతున్న విజయ్ శంకర్.. తమిళనాడు తరఫున బరిలోకి దిగాడు. పూణె వేదికగా మహారాష్ట్ర-తమిళనాడు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో శంకర్ వరుసగా రెండో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ కంటే ముందు ముంబైతో జరిగిన మ్యాచ్‌లోనూ విజయ్ శంకర్ సెంచరీ చేయడం విశేషం. ఈ మ్యాచ్‌లో 214 బంతుల్లో 10 […]
ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగింది. ఉత్కంఠపోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. తొలుత ఆ జట్టు బౌలర్లు రాణించి.. 169 పరుగులకే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. తర్వాత లక్ష్యఛేదనలో గుజరాత్ ఆరంభంలో తడబడ్డా.. డేవిడ్ మిల్లర్ లాంగ్ ఇన్నింగ్స్‌కు తోడు రషీద్ ఖాన్ మెరుపు బ్యాటింగ్‌తో జీటీ ఈ సీజన్‌లో ఐదో గెలుపును నమోదు చేసుకుంది. కాగా ఈ […]
విజయ్ శంకర్.. ‘త్రీడీ ప్లేయర్’ గా ఈ పేరు అందరకి సుపరిచితమే. ఈ బిరుదు ఎవరిచ్చారో కానీ, ఆ త్రీడీ ఆట మాత్రం చూడట్లేము. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మొదటి మ్యాచులో విఫలమైన విజయ్ శంకర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో ఈ తమిళనాడు ప్లేయర్‌పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు అభిమానులు విజయ్ శంకర్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో […]
ఐపీఎల్ వేలంలో టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలంలో ఊహించని విధంగా ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుంటే విజయ్ శంకర్‌ను మాత్రం చాలా తక్కువ ధరకే గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. కేవలం రూ.1.40 కోట్లకే విజయ్ శంకర్ జీటీ సొంతమయ్యాడు. గతంలో వరల్డ్ కప్ కోసం టీమిండియాలోకి విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన సెలెక్టర్లు అతన్ని త్రీ డైమెన్షన్ ప్లేయర్‌గా పేర్కొన్నారు. ఆ […]
ఐపీఎల్ 2021 సెకెండాఫ్‌లో మరోసారి కరోనా పంజా విసిరింది. తాజాగా సన్‌రైజర్స్ స్టార్ పేసర్ టి.నటరాజన్‌కు కరోనా నిర్ధరణ జరిగింది. అతనితో సన్నిహితంగా మెలిగిన విజయ్ శంకర్ సహా మరో ఆరుగురు సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉంచారు. మొత్తం టీమ్, సిబ్బందికి అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించగా మిగిలిన అందరికీ రిపోర్టు నెగెటివ్‌గా వచ్చింది. ‘నటరాజన్‌కు ఆర్టీపీసీఆర్‌లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అతను స్వీయ నిర్బంధంలో టీమ్‌కు దూరంగా ఉన్నాడు. అతనికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు’ అని […]