మనిషి జీవితం నేడు ఉరుకులు, పరుగులతో సాగుతోంది. ఈ బిజీ లైఫ్ లో చాలా మంది ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కుటుంబం, సంపాదన కోసం అందరు కష్టపడి పనిచేస్తున్నారు. దీనికి తోడు కాలుష్యం, కలుషిత ఆహారం ఇవన్నీ కలిపి మనిషి ఆయుష్యుును తగిస్తూ వస్తున్నాయి. చిన్న వయస్సులోనే షుగర్, బీపీ వంటి రోగాలు మనిషిని పట్టిపీడిస్తున్నాయి.ఈ ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా.. ఫలితం మాత్రం శూన్యం. జీవితంలో ఒక్కసారి షుగర్, బీపీ అటాక్ అయితే. ఇక నయం కావు అన్నఅపోహలోకి అందరూ వచ్చేసే పరిస్థితి ఏర్పడింది.
ఇటువంటి అనారోగ్య సమస్యలకు కర్ణాటక రాష్ట్రంలో తయారవుతున్న జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ చక్కటి పరిష్కారం చూపుతోంది. ఎర్రగుంటలో జీవిత ఎంటర్ ప్రైసెస్ జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ ను తయారుచేస్తోంది. అన్ని ఆర్గానిక్ తృణధాన్యాలు, గింజలు వాడి ఈ హెల్త్ మిక్స్ ను తయారుచేస్తున్నారు. ఈ హెల్త్ డ్రింక్ షుగర్, బీపీలను పూర్తిగా తగ్గిస్తుందని చెబుతున్నారు.
జీనీ హెల్త్ మిక్స్ సంప్రదాయ ఆరోగ్య మిశ్రమం కోసం ఉత్తమమైన పదార్థాలను ఎంచుకున్నారు. మొత్తం 9రకాల మిల్లెట్స్, 15 రకాల గ్రెయిన్స్ వాడి ఈ మిక్స్ ను తయారుచేస్తున్నారు. ఇందులో ప్రధానంగా గంజిలో రాగి, బ్రౌన్ టాప్ మిల్లెట్, కోడో మిల్లెట్, చిన్న మిల్లెట్, బార్న్‌యార్డ్ మిల్లెట్, పెర్ల్ మిల్లెట్, ఫాక్స్‌టైల్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్, జోవర్, గ్రీన్ గ్రామ్, ఉరద్ దాల్, సోయా బీన్, హార్స్ గ్రామ్, గ్రౌండ్ నట్, అవిసె గింజలు, మొక్కజొన్న, పంటి దాల్, నల్ల మిరియాలు, మెంతి, బార్లీ, రెడ్ రైస్, బెంగాల్ గ్రామ్, ఇతర పప్పులను ఉపోయోగిస్తున్నారు.
వంద శాతం ఆర్గానిక్ ధాన్యాలను వాడి జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ ను తయారు చేస్తున్నారు. జీనీ హెల్త్ మిక్స్ ను ఇప్పటికే సామాన్యులతో పాటు వైద్యులు కూడా వాడి చూశారని కంపెనీ ఎండీ దిలీప్, సీఈఓ రాజు తెలిపారు. నెల రొజుల పాటు జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ ను వాడితే షుగరు, బీపీ మటు మాయం అవుతాయని వీరు చెబుతున్నారు. వేలాది మంది జీనీ హెల్త్ మిక్స్ ను వాడి తమ అనుభవాలను పంచుకున్నారు. క్రమంలో షుగరు, బీపీ తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ రెండు రకాలుగా లభిస్తోంది. పెద్దవాళ్లకు ఒక కిలో మోతాదులో, చిన్న వాళ్లకు జూనియర్ మిల్లెట్ హెల్త్ మిక్స్ అర కిలో మోతాదులో అందుబాటులో ఉంది. కిలో జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ 396 రూపాయలు ఉండగా, జూనియర్ హెల్త్ మిక్స్ 216 రూపాయలుగా ఉంది. సో మీకు కూడా జీనీ హెల్త్ మిక్స్ కావాలంటే అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లో ఆర్డర్ చేయవచ్చు . లేదంటే నేరుగా జీనీ మిల్లెట్ హెల్త్ మిక్స్ కంపెనీకి 8147452253, 8147452253 సెల్ నెంబర్లకు ఫోన్ చేసి ఆర్డర్ చేయవచ్చు.