ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ, రెండేళ్ల క్రితం మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించారు. వ్యాయామం చేయడం, కంటినిండా నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆరోగ్యం అనగానే అందరికీ సలాడ్స్ కూడా గుర్తొస్తాయి. అయితే చాలామంది ఈ సలాడ్స్ తినేందుకు ఆసక్తి చూపించరు. కానీ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలి పెట్టరు. సలాడ్స్ ఆరోగ్యకరమైన ఆహారమే కాదు.. […]
రక్తపోటు మారుతున్న జీవన విధానం వల్లనో, ఆరోగ్యం మీద శ్రద్ధ లేకనో ఇప్పుడు చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. కొందరైతే అధిక రక్తపోటు బాధితులు అవుతున్నారు. అందుకు చాలా వరకు స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే తప్పులు, నిర్లక్ష్య ధోరణి వల్లనే అధిక రక్తపోటు బారిన పడుతుంటారు. అయితే రక్తపోటు ఉన్న వ్యక్తులు ఇవి ఫాలో అయితే తప్పకుండా ఫలితం ఉంటుంది. మీరు శారీరకంగా కూడా ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా మారుతారు. ధూమపానం మానేయండి: […]
స్టార్ హీరోయిన్ సమంత కొంతకాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల యశోద మూవీ రిలీజ్ కి ముందు సమంత తనకు ఈ వ్యాధి ఉందనే విషయాన్నీ బయటపెట్టింది. దీంతో మయోసైటిస్ వ్యాధి ఎంతో ప్రమాదం అంటూ.. సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు అందరినీ కంగారు పెట్టేశాయి. కానీ.. ఈ అరుదైన మయోసైటిస్ వ్యాధిని కూడా సహజ సిద్ధంగా పరిష్కరించుకోవచ్చని అంటున్నారు ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ. రీసెంట్ గా కండరాల సమస్యల […]
శీతాకాలంలో అందరూ.. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య కఫం. సైనటైసిస్ ఉన్న వారికి కాస్త చల్లగాలి తగిలినా, మంచినీళ్లు కాస్త ఎక్కువగా తాగినా,పెరుగు,మజ్జిగ లాంటి చల్లటి పదార్ధాలు తీసుకున్నా, సొరకాయ తిన్నా వెంటనే కఫం పట్టి, తుమ్ములు,దగ్గు రావడం జరుగుతుంది. అయితే, సైనటైసిస్ లేకపోయినా కొందరిని కఫం సమస్య ఇబ్బంది కొందరిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ కఫం సమస్య ఉన్నవాళ్లు రాత్రి పూట పెరుగు, మజ్జిగ లాంటివి తినకపోవడమే మంచిది. ఈ సమస్య […]
ఈ మధ్య చాలామందిలో అత్యంత సాధారణంగా కనిపిస్తున్న సమస్య థైరాయిడ్. ఇటీవలి కాలంలో చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అసలు థైరాయిడ్ అంటే ఏంటి? దానికి గల కారాణాలు ఏంటి? దీన్ని నయం చేసుకునే విధానాలు ఏంటి? ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం.. థైరాయిడ్ అనేది మన మెడ భాగంలో ఉండే ఒక గ్రంధి. ఈ గ్రంధి మూడు రకాల థైరాయిడ్ హార్మోన్స్ ను తయారు చేస్తుంది. అవి టీ3, టీ4, టీఎస్ హెచ్. టీ3 […]
సాధారణంగా మానవ శరీరంలో ఎప్పుడూ ఒక పరిమిత స్థాయిలో ఉష్ణోగ్రత ఉంటుంది. అంతకంటే ఎక్కువైనా, తక్కువైనా శరీరానికి మంచిది కాదు. అయితే, కొన్నిసార్లు వాతావరణం ప్రభావం వల్ల అవసరమైన దాని కంటే ఎక్కువ ఉష్ణోగ్రత మన శరీరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ సమస్య ఈ మధ్య కాలంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. దీనివల్ల అనేక రకాల శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అసలు ఈ వేడిని తగ్గించుకోవడం ఎలా? ఇప్పుడు చూద్దాం.. ఒక కారుకి ఇంజిన్ ఎలాగో […]
ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య మోకాళ్ల నొప్పులు. ఇంటి దగ్గర ఉండే సాధారణ గృహిణుల నుంచి ఆఫీస్ వర్క్ చేసే పురుషుల వరకు అందరూ ఎదుర్కొంటున్న సర్వ సాధారణ సమస్య ఇది. ఈ సమస్యను మనం ఇంట్లో తరచుగా ఉపయోగించే ఒక పదార్ధంతో పోగొట్టుకోవచ్చు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. కర్పూరం.. ఔనండీ.. నిజంగా కర్పూరంతో మోకాళ్ల నొప్పుల్ని నయం చేసుకోవచ్చు. నిజానికి కర్పూరం అనేది మనమంతా సాధారణంగా పూజా సామాగ్రిగా […]
వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య మోకాళ్ల నొప్పులు.ఒకప్పుడు కేవలం వయసు మళ్ళిన వాళ్లను మాత్రమే ఇబ్బంది పెట్టే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయసుల వాళ్లలో కనిపిస్తుంది. మంచినీళ్లు తక్కువగా తాగడం, మసాలాలు ఎక్కువగా తీసుకోవడం, విపరీతంగా ఆలోచించడం అనేవి మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతారు. అదే విధంగా ఏసీ లో ఎక్కువగా గడపడం కూడా మోకాళ్ల నొప్పులకు ఒక ముఖ్యకారణం. ఎందుకంటే, కృత్రిమ గాలిని మన శరీరం స్వీకరించలేకపోవడం […]
ఈరోజుల్లో చాలామంది అధిక పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పొట్ట సమస్య వల్ల అనేక రకాల ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. సరైన పద్ధతి లేకుండా పరిమితికి మించిన ఆహారం తినడం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడం,కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువగా సేవించడం..ఇలాంటి వివిధ కారణాల వల్ల పొట్ట పెరిగే అవకాశం ఉంది. అసలు పొట్ట తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. పొట్ట పెరగడానికి అతి ముఖ్యమైన కారణం శారీరక శ్రమ లేకపోవడం. […]
తరచుగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి అంటే మనలో రోగ నిరోధక శక్తి తగ్గిందని అర్ధం. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి మన ఇంట్లో ఉండే వంట దినుసులనే ఉపయోగించుకోవచ్చు. వంటింటి దినుసుల్లో ఒక ముఖ్యమైన దినుసు మిరియాలు. అయితే.., మిరియాల్ని అందరూ వంటల్లో ఒక పదార్ధంగా వాడతారు తప్ప.. దానిలో ఉండే ఔషధ గుణాల గురించి గానీ, దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి గానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ ప్రయోజనాలేంటో చూద్దాం. ప్రతిరోజూ […]