మనిషి జీవితం నేడు ఉరుకులు, పరుగులతో సాగుతోంది. ఈ బిజీ లైఫ్ లో చాలా మంది ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కుటుంబం, సంపాదన కోసం అందరు కష్టపడి పనిచేస్తున్నారు. దీనికి తోడు కాలుష్యం, కలుషిత ఆహారం ఇవన్నీ కలిపి మనిషి ఆయుష్యుును తగిస్తూ వస్తున్నాయి. చిన్న వయస్సులోనే షుగర్, బీపీ వంటి రోగాలు మనిషిని పట్టిపీడిస్తున్నాయి.ఈ ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి చాలా మంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా.. ఫలితం మాత్రం శూన్యం. జీవితంలో ఒక్కసారి […]