మరో మూడు రోజుల్లో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి..
జ్యోతిష్య శాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా సూర్యగ్రహం ఏర్పడిన 15 రోజులకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇక, గ్రహణ సమయంలో రాశుల మీద ప్రభావం పడుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని రాశుల వారు మంచి, చెడులను చవి చూడాల్సి వస్తుంది. మే 5వ తేదీన వైశాఖ పూర్ణిమ రోజున చంద్రగ్రహం సంభవించనుంది. ఈ గ్రహణం తులా రాశిలో సంభవించనుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి కొన్ని రోజుల పాటు కష్టాల తప్పవట. ఆ రాశులు ఏవంటే..
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం ఇవ్వడం జరిగింది.