సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు వారి జాతకాలను విశ్లేషించి సంచలనంగా మారిన వేణు స్వామి అందరికి పరిచయమే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూతరి జాతకాన్ని గురించి తెలియజేశారు. ఆ వివరాలు మీకోసం..
మరో మూడు రోజుల్లో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి..
మనుషుల మనస్తత్వం వారు పుట్టిన వారాన్ని బట్టి కూడా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం పుట్టిన వాళ్లు గొప్ప వ్యక్తులు అవుతారు. శనివారం పుట్టడం ఓ గొప్ప వరం..
రాశులను బట్టి కూడా మనుషుల ప్రవర్తన ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఒక్కో రాశి వారు ఒక్కో విధమైన ప్రవర్తనను కలిగి ఉంటారట. గెలుపు విషయంలో కొన్ని రాశుల వారు చాలా దూకుడుగా వ్యవహరిస్తారట.
ప్రతి ఒక్కరికీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉంటుంది. మన తెలుగు పంచాంగం ఎవరి జాతకం ఎలా ఉంటుందో అనేది వివరిస్తుంది. మనకు కొత్త సంవత్సరం ఉగాదితో మొదలవుతుంది. కొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు. ఈ క్రమంలో తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటారు. తమ జాతకాలే కాకుండా.. ప్రముఖుల జాతకాలూ ముఖ్యంగా రాజకీయ నాయకుల జాతకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటారు. తాజాగా సీఎం కేసీఆర్ జాతకం ఎలా ఉందో పండితులు చెప్పారు.
కొత్త సంవత్సరం రానే వచ్చింది. కొత్త కొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం చెప్పారు ప్రజలు. ఈ సంవత్సరం కూడా బాగా గడవాలని కొందరు, కనీసం ఈ సంవత్సరం అయినా బాగా గడవాలని ఇంకొందరు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. అయితే, ఈ సంవత్సరం ఎవ్వరికి ఎలా ఉండబోతోంది? ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? అని తెలుసుకోవటం చాలా కష్టం. కానీ, జ్యోతిష్య శాస్త్రం ద్వారా మన రాశులను బట్టి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని ముందే తెలుసుకోవచ్చు. జనవరి నెలలో 2వతేదీ […]
ఇటీవలే సూర్యగ్రహణం పూర్తవడం చూశాం. ఇప్పుడు నెలరోజుల వ్యవధిలోనే చంద్రగ్రహణం వస్తున్న విషయం తెలిసిందే. ఈసారి నవంబర్ 8న సంపూర్ణ చంద్రగ్రహణం రానుంది. భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు ఉంటుంది. అంటే దాదాపు 4 గంటల నిడివి ఉండనుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రభావం ప్రపంచంలో నేపాల్, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా(అన్ని దేశాలు), ఇండియా, కెనడా దేశాల్లో దీని ప్రభావం ఉండనుంది. ఈసారి చంద్రగ్రహణం మేషరాశిలో […]
అక్టోబర్ 25న సూర్యగ్రహణం.. ఈ ఏడాది ఇది రెండో సూర్యగ్రహణం కావడమే కాకుండా.. ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం. అంతేకాకుండా ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కాదు.. ఈ సంవత్సరంలో చివరిది. ఈ సూర్య గ్రహణం భారత్ సహా ఐరోపా, ఈశాన్య ఆఫ్రికన్ దేశాలు, పశ్చిమాసియాలో సంభవించనుంది. భారతదేశంలో మాత్రం కొన్ని చోట్ల మాత్రమే ఇది కనిపించే అవకాశం ఉంది. జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం ఏదైనా గానీ.. అవి కొందరికి మంచి ఫలితాలను […]
సూర్యగ్రహణం.. ఈ ఏడాదిలో రెండోవది.. అలాగే చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఏర్పడనుంది. అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కొన్ని నగరాల్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది. అలాగే ప్రపంచంలోనూ చాలా కొద్ది దేశాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. అయితే ఈ సూర్యగ్రహణం మంగళవారం సాయంత్రం 5.01 గంటలకు మొదలై 6.26 గంటల వరకు కొనసాగనుంది. ఈ సమయం అనేది ప్రాంతాలను బట్టి కాస్త మారుతూ ఉండచ్చు. తెలుగు […]
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ తర్వాత అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చిన టీమ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో బరిలోకి దిగిన CSK ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేదు. చివరి 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండంటే రెండే మ్యాచ్‌ల్లో గెలిచింది. దీన్ని బట్టి ఆ జట్టు ఎంత దారుణంగా విఫలం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. చెన్నై ఇంతలా భంగపాటుకు గురికావడానికి కెప్టెన్సీ మార్పే కారణం అయింది. ఈ ఏడాది టోర్నీ ఆరంభానికి […]