ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 5 అనగా శుక్రవారం రోజున ఏర్పడనుంది. అయితే ఈ గ్రహణం కారణంగా 4 రాశుల వారికి కలిసి రాదని.. వారు కొన్ని పరిహారాలు పాటించాలి అంటున్నారు పండితులు. ఆ వివరాలు..
మే 5న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో గ్రహణం కనిపించదు అంటున్నారు. కానీ గ్రహణ కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి కనుక.. గ్రహణం విడిచిన తర్వాత కొన్ని పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. అవి ఏంటంటే...
ఈ ఏడాది మే నెల 5వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ సారి చంద్రగ్రహణం చాలా విశిష్టమైనది అంటున్నారు పండితులు. కారణం చంద్రగ్రహణం నాడే బుద్ధ పూర్ణిమ కూడా వస్తుంది. 130 ఏళ్ల తర్వాత ఇలా రెండు కలిసి వస్తున్నాయని.. దీని వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక యోగం ఏర్పడనుంది అంటున్నారు పండితులు. ఆ వివరాలు..
ఈ ఏడాది మేలో తొలి చంద్రగ్రహణం మే 5న ఏర్పడనుంది. చంద్రగ్రహణం సందర్భంగా పలు రాశుల వారికి శుభ ఫలితాలు కలగనున్నాయి. ఆ వివరాలు..
మరో మూడు రోజుల్లో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం కారణంగా కొన్ని రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి..
చంద్రగ్రహణం వేళ అద్భుతం చోటు చేసుకుంది. ఒక నాగుపాము నడిరోడ్డు మీద అరగంట సేపు అలానే కదలకుండా ఉంది. ప్రకాశం జిల్లా దోర్నాల-మార్కాపురం ప్రధాన రహదారిలో నడిరోడ్డు మీద నాగుపాము కాసేపు హల్చల్ చేసింది. పడగా మీద అరగంట సేపు అలానే ఉంది. ఎవరైనా అటువైపు వెళ్తుంటే బుసలు కొట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో జనం భయపడి ఆగిపోయారు. ఈ కారణంగా రోడ్డు మీద వాహనాలు 30 నిమిషాల పాటు నిలిచిపోయాయి. అయితే ఇవాళ (నవంబర్ 8న) […]
మన దేశంలో చాలా మంది జ్యోతిష్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ జ్యోతిశ్రాస్త్ర ప్రకారం సూర్య గ్రహణం, చంద్రగ్రహణం ఏదైనా సరే అవి రాశులపై ప్రభావం చూపిస్తుంటాయని గట్టిగా నమ్ముతుంటారు. ఏ గ్రహణం అయినా సరే కొన్ని రాశులవారికి శుభం కలిగిస్తే.. కొన్ని రాశుల వారికి అశుభం కలిగిస్తుంది. దీపావళి తర్వాత ఈ ఏడాదికి చివరిగా సూర్యగ్రహణం ఏర్పడింది. ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ 8, 2022న ఏర్పడింది. వాస్తవానికి 7వ తారీఖు మధ్నాహ్నం నుండే […]
గ్రహణాలు ఎలా ఏర్పడతాయో సైన్స్ వివరించింది. అయినా సరే.. నేటికి కూడా మన దేశంలో గ్రహణం పట్టడం అంటే అశుభంగానే భావిస్తారు. గ్రహణ ప్రభావం నుంచి కాపాడుకోవడం కోసం ఇళ్ల నుంచి బయటకు రారు. ఆలానే ఆలయాలను సైతం మూసి వేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత.. శుద్ది చేస్తారు. అయితే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం, తిరగడం వంటివి చేయకూడదు అంటారు. ఇక ఈ ఏడాది కేవలం 15 రోజుల వ్యవధిలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం.. […]
పురాణాలు, సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం.. మన దేశంలో సూర్య, చంద్ర గ్రహణాలను చెడుగానే భావిస్తారు. అందులోనూ ఈ రెండు గ్రహణాలు నెల రోజుల వ్యవధిలో ఏర్పడితే.. ఫలితాలు కాస్త తీవ్రంగా ఉంటాయనే అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. దీపావళి పండుగ రోజే సూర్యగ్రహణం ఏర్పడితే.. ఇప్పుడు నవంబర్ 8న చంద్ర గ్రహణం ఏర్పడబోతుంది. మంగళవారం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం సాయంత్రం 6:18 గంటలకు ముగుస్తుంది. మొత్తం చంద్రగ్రహణం దశ వ్యవధి […]
చంద్రగ్రహణం ఈ నెల 8న వచ్చింది. సూర్య, చంద్రగ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా చంద్ర గ్రహణ సమయంలో ఎలాంటి విధి, విధానాలు పాటించాలి అని మన పూర్వీకులు సూచించారు. అనాదిగా పూర్వీకులు చెప్పిన ఆచారాలను అనుసరిస్తూ వస్తున్నారు. సూర్యగ్రహణం అయినా, చంద్రగ్రహణం అయినా.. గ్రహణ సమయం కన్నా కనీసం 3 గంటల ముందు ఘన పదార్థాలు ఏమీ తినకుండా ఉండాలని అంటారు. చాలా మంది ఈ నియమం పాటిస్తారు. గ్రహణ […]