SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Chandra Grahan 2023 Do These Things After Lunar Eclipse

Chandra Grahan 2023: చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

మే 5న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మన దేశంలో గ్రహణం కనిపించదు అంటున్నారు. కానీ గ్రహణ కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి కనుక.. గ్రహణం విడిచిన తర్వాత కొన్ని పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. అవి ఏంటంటే...

  • Written By: Dharani
  • Published Date - Thu - 4 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chandra Grahan 2023: చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

మే 5న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే తొలి చంద్రగ్రహణం. అదే రోజున అనగా.. మే 5న బుద్ధ పూర్ణిమ కూడా. దాంతో ఈ ఏడాది తొలి చంద్రగ్రహణానికి చాలా విశిష్టత ఉంది అంటున్నారు పండితులు. ఆ సంగతి అలా ఉంచితే.. మన దగ్గర గ్రహణం అంటే అశుభంగానే భావిస్తారు. గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు నుంచే అశుభ గడియలు పాటిస్తారు. గ్రహణం సమయంలో భోజనం చేయడం, నిద్ర పోవడం వంటి పనులు చేయరు. ఆలయాలు కూడా మూసి వేస్తారు. ఇంట్లోని నీరు, ఆహార పదార్థాలన్నింటిలో గరిక పోచలు వేస్తారు. గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని.. దేవుడికి పూజ చేసుకుని.. ఆ తర్వాత మళ్లీ ఆహారం వండుకుని తింటారు.

చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి దాదాపు 8:45 గంటలకు ప్రారంభమయ్యి.. అర్థరాత్రి 1:00 గంటకు ముగుస్తుంది. ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు అంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ గ్రహణ కిరణాలు భూమి మీద ప్రసరిస్తాయి. ఫలితంగా చెడు ఫలితాలు కలుగుతాయి అంటారు. గ్రహణం అనంతరం భూవాతావరణాన్ని శుద్ధి చేసేందుకు గాను కొన్ని పనులు తప్పకుండ చేయాలి అంటున్నారు పండితులు. ముఖ్యంగా ఓ ఐదు పనులు తప్పక చేయాలి అంటున్నారు పండితులు. అవెంటో ఇప్పుడు చూద్దాం.

గ్రహణం విడిచాక స్నానం చేయాలి

గ్రహణం సమయంలో చెడు కిరణాలు భూమి మీద ప్రసారం అవుతాయి అని చెప్పుకున్నాం కదా. వాటి ప్రభావం మన శరీరం మీద కూడా ఉంటుంది. అందుకే ఆ మలినాలను దూరం చేసుకోవడానికి గ్రహణం పూర్తవ్వగానే స్నానం చేయాలి. అర్థరాత్రి తర్వాత గ్రహణం విడిచినా సరే.. స్నానం చేయాలి. అది కూడా దుస్తుల మీదనే చేయాలి అంటున్నారు పండితులు.

ఇంటిని శుభ్రం చేయాలి..

గ్రహణం ముగిసిన తర్వాత.. ఇంటిని శుభ్రపరుచుకోవాలి. గంగాజలాన్ని ఇంటి ప్రతి మూలలో చల్లి శుద్ధి చేసుకోవాలి. దేవుడి విగ్రహాలను తుడవాలి. పూజ తర్వాత భగవంతుడికి గంధంతో బొట్టు పెట్టాలి. ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల.. గ్రహణ కిరణాల చెడు ప్రభావం తొలగిపోతుంది.

రాత్రి మిగిలిన ఆహారాన్ని తినకూడదు..

చంద్రగ్రహణం విడిచిన తర్వాత ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను తినకూడదు. మిగిలిన పదార్థాలను పశువులకు పెట్టవచ్చు. అలానే గ్రహణం ప్రారంభం కావడానికి ముందే పప్పులు, ఇతర పదార్థాల్లో గరిక పోచలు వేయాలి. నెయ్యి, పాలు లాంటి పదార్థాలపై తులసి దళాలను కప్పి ఉంచాలి. ఇలా చేయడం ద్వారా వాటిని పడేయాల్సిన అవసరం ఉండదు. తులసి దళాలకు ప్రతి కూల, దుష్ప్రభావాలను గ్రహించే సామర్థ్యం ఉంటుంది అంటారు.

భగవంతుడికి అభిషేకం చేయాలి..

గ్రహణం విడిచిన తర్వాత దేవాలయాన్ని శుభ్రం చేస్తారు. అలానే మన ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో దేవుడి విగ్రహాలు ఉంటే.. గంగాజలంతో అభిషేకం చేసి.. ఆ విగ్రహాలకు ఉన్న పాత దుస్తులను తీసేసి వేరే స్వచ్ఛమైన దుస్తులను ధరింపజేయాలి. అనంతరం భగవంతుడికి పూజ చేసి.. నైవేద్యం, తీర్థప్రసాదాలు సమర్పించాలి. ఈ పూజ తర్వాత మీరు ఆహారాన్ని, నీటిని తీసుకోవాలి.

దానం చేయాలి..

చంద్రగ్రహణం తర్వాత ఆచరించాల్సిన మరో కార్యక్రమం దానం చేయడం. గ్రహణం విడిచిన తర్వాత దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది అంటున్నారు. చంద్రగ్రహణం తర్వాత ముఖ్యంగా తెలుపురంగు వస్తువులను దానం చేస్తే సౌభాగ్యం కలుగుతుంది అంటున్నారు పండితులు.అందుకే అక్షతలు, తెలుపు వస్త్రాలు, పాలు, పెరుగు లాంటి వాటిని దానం చేస్తే మంచిది అంటున్నారు. గ్రహణం తర్వాత గురుసమానులకు, బ్రాహ్మణులకు వీటిని దానం చేస్తే ఇంకా మంచి జరుగుతుంది అంటున్నారు పండితులు.

Tags :

  • Chandra Grahan
  • devotional news
  • Lunar Eclipse
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

  • Chandra Grahan 2023: ఈరోజే చంద్రగ్రహణం.. 4 రాశుల వారు ఆ పని చేయకపోతే.. ఏలి నాటి శని పట్టడం ఖాయం!

    Chandra Grahan 2023: ఈరోజే చంద్రగ్రహణం.. 4 రాశుల వారు ఆ పని చేయకపోతే.. ఏలి నాటి శని పట్టడం ఖాయం!

  • Chandra Grahanam 2023: చంద్రగ్రహణ సమయంలో ఈ పనులు తప్పకుండా చేయాలి.. లేదంటే ప్రమాదమే!

    Chandra Grahanam 2023: చంద్రగ్రహణ సమయంలో ఈ పనులు తప్పకుండా చేయాలి.. లేదంటే ప్రమాదమే!

  • 130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం… ఆ రాశుల వారికి ప్రత్యేక యోగం..!

    130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం… ఆ రాశుల వారికి ప్రత్యేక యోగం..!

  • Chandra Grahan 2023: 2023లో తొలి చంద్ర గ్రహణం… ఈ 4 రాశులకు ధన లాభం.. మీ రాశి ఉందేమో చూడండి!

    Chandra Grahan 2023: 2023లో తొలి చంద్ర గ్రహణం… ఈ 4 రాశులకు ధన లాభం.. మీ రాశి ఉందేమో చూడండి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam