SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Chandra Grahan 2022 Follow These Rituals

Chandra Grahan 2022: చంద్రగ్రహణం తర్వాత ఈ పనులు చేస్తే.. ఊహించనంత ధన లాభం!

  • Written By: Dharani
  • Published Date - Tue - 8 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Chandra Grahan 2022: చంద్రగ్రహణం తర్వాత ఈ పనులు చేస్తే.. ఊహించనంత ధన లాభం!

గ్రహణాలు ఎలా ఏర్పడతాయో సైన్స్‌ వివరించింది. అయినా సరే.. నేటికి కూడా మన దేశంలో గ్రహణం పట్టడం అంటే అశుభంగానే భావిస్తారు. గ్రహణ ప్రభావం నుంచి కాపాడుకోవడం కోసం ఇళ్ల నుంచి బయటకు రారు. ఆలానే ఆలయాలను సైతం మూసి వేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత.. శుద్ది చేస్తారు. అయితే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం, తిరగడం వంటివి చేయకూడదు అంటారు. ఇక ఈ ఏడాది కేవలం 15 రోజుల వ్యవధిలో సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడటం.. అది కూడా పండుగ వేళ ఏర్పడటంతో.. వీటిపై అనేక అనుమానాలు, గందరగోళాలు ఏర్పడ్డాయి. సరే ఆ సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈసారి ఏర్పడే చంద్ర గ్రహణ అత్యంత విశిష్టమైనది.. సమయంలో కొన్ని దానాలు చేస్తే.. ఊహించని ధనలాభం కలుగుతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఆ వివరాలు..

నవంబర్‌ 8న అనగా నేడు ఏర్పడే ఈ చంద్రగ్రహణం ఈ ఏడాదికి ఆఖరుది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గ్రహణం మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రాంరభం అవుతుంది. ఇక మన దేశంలో మాత్రం సాయంత్ర 5 గంటల తర్వాత ప్రారంభం అవుతుంది. అయితే ఈ గ్రహణ సమయంలో కానీ మరుసటి రోజు, గ్రహణానికి ముందు రోజు కానీ ఈ కింద చెప్పిన పరిహారాలు పాటిస్తే.. సమస్యలు తొలగిపోవడమే కాక.. ఊహించనంత ధనలాభం కలుగుతుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అవేంటంటే..

chandragrahanam

  • జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీరు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నా.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉంటే.. గ్రహణం రోజున తెల్లటి ముత్యాలు, తెల్లటి ముత్యాలతో చేసిన ఆభరణాలను దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది అంటున్నారు జ్యోతిష్యాశ శాస్త్ర నిపుణలు. ముత్యాలను దానం చేయడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అంటున్నారు.
  • సంతానం లేదని బాధపడుతున్నవారు.. గ్రహణం రోజున నిరుపేద పిల్లలకు పాలు, బొమ్మలు, బట్టలు వంటివి దానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు.
  • అలానే ఇంట్లో చికాకులు, కలతలతో సతమతమవుతుంటే.. గ్రహణం రోజున పంచదార లేదా తెల్లని బట్టలు దానం చేస్తే మంచిది అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో చికాకులు, కలతలు తొలగిపోవడమే కాక.. ఎనలేని ఐశ్వర్యం సొంతమవుతుంది అంటున్నారు.
  • ఇక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారు.. గ్రహణం రోజున పాలు, అన్నం, వాటితో చేసిన ఏదైనా వంటకాన్ని దానం చేస్తే ఉపయోగం ఉంటుంది అంటున్నారు. ఇక హిందూ మత విశ్వాసాల ప్రకారం వీటిని దానం చేయడం ద్వారా, విష్ణువు, లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది అని చెబుతారు
  • దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారు గ్రహణం రోజున, గాజు పాత్రలో నీరు పోసి అందులో వెండి నాణెం వేయాలి. ఇప్పుడు జబ్బుపడిన వ్యక్తి నీటితో నిండిన గిన్నెలో తన ముఖాన్ని ఉంచాలి. ఆ తర్వాత నాణెంతో పాటు గిన్నెను కూడా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యం కుదుటపడుతుంది అంటున్నారు.

గమనిక: ఇవన్ని జోత్యిష్యశ శాస్త్ర నిపుణులు ఇచ్చే సూచనలు, సలహాలు మాత్రమే. కచ్చితంగా జరుగుతుంది అని ఎక్కడా నిరూపించలేదు.

Tags :

  • Chandra Grahan
  • devotional news
  • Lunar Eclipse
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

Temples: దేవుడి దర్శనం తర్వాత గుడిలో ఎందుకు కూర్చుంటారో తెలుసా..?

  • Chandra Grahan 2023: ఈరోజే చంద్రగ్రహణం.. 4 రాశుల వారు ఆ పని చేయకపోతే.. ఏలి నాటి శని పట్టడం ఖాయం!

    Chandra Grahan 2023: ఈరోజే చంద్రగ్రహణం.. 4 రాశుల వారు ఆ పని చేయకపోతే.. ఏలి నాటి శని పట్టడం ఖాయం!

  • Chandra Grahan 2023: చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

    Chandra Grahan 2023: చంద్ర గ్రహణం విడిచాక.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!

  • Chandra Grahanam 2023: చంద్రగ్రహణ సమయంలో ఈ పనులు తప్పకుండా చేయాలి.. లేదంటే ప్రమాదమే!

    Chandra Grahanam 2023: చంద్రగ్రహణ సమయంలో ఈ పనులు తప్పకుండా చేయాలి.. లేదంటే ప్రమాదమే!

  • 130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం… ఆ రాశుల వారికి ప్రత్యేక యోగం..!

    130 ఏళ్ల తర్వాత బుద్ధ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం… ఆ రాశుల వారికి ప్రత్యేక యోగం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam