SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Uidai Said Aadhaar Verification Is Must Before Using As Proof Of Identity

ఆధార్‌ను వెరిఫై చేశారా? లేదా? లేకుంటే ఆ కార్డులన్నీ రద్దు చేయబడతాయి..

ఆధార్ కార్డుని వెరిఫై చేసుకున్నారా? లేదా? వెరిఫై చేసుకోకపోతే ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, పాన్ కార్డు వంటివి రద్దు అయ్యే అవకాశం ఉంది. ఆధార్ ను గుర్తింపు రుజువుగా అంగీకరించే ముందు ఆధార్ నంబర్ ను ఖచ్చితంగా ధృవీకరించాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అలా అనడానికి కారణం ఏంటంటే?

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 11 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆధార్‌ను వెరిఫై చేశారా? లేదా? లేకుంటే ఆ కార్డులన్నీ రద్దు చేయబడతాయి..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) అన్ని రాష్ట్రాలకు, సంస్థలకు కీలక సూచన చేసింది. ఆధార్ కార్డుని ఎక్కడైనా ఐడెంటిటీ ప్రూఫ్ గా అంగీకరించే ముందు.. ఖచ్చితంగా ఆ ఆధార్ నంబర్ ను ధృవీకరించాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఇక నుంచి ఆధార్ కార్డుని గుర్తింపుగా రుజువు చేసే పక్షంలో ఖచ్చితంగా ధృవీకరించాలని వెల్లడించింది. ఆఫ్ లైన్, ఆన్ లైన్ మోడ్స్ లో ఆధార్ కార్డు ధృవీకరణ ప్రక్రియ అందుబాటులో ఉందని భారత ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎంఆధార్ యాప్ లేదా ఆధార్ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ఏ ఆధార్ నంబర్ నైనా వెరిఫై చేసుకోవచ్చునని స్పష్టం చేసింది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్స్ అన్నిటిలోనూ.. అలానే విండో బేస్డ్ అప్లికేషన్స్ లోనూ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా ధృవీకరణ ప్రక్రియ చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపింది. ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ ఆధార్ కార్డు అనేది చాలా అవసరం. గుర్తింపు కార్డుగానే కాకుండా పలు రకాల ప్రభుత్వ పథకాలకు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డునే ప్రామాణిక గుర్తింపుగా తీసుకుంటారు. బ్యాంకు ఖాతాలు తెరవడం కోసం, లావాదేవీలు జరపడం కోసం ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. అలాంటి ఆధార్ కార్డుని కొంతమంది దుర్వినియోగం చేస్తుంటారు. అందుకే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తుంటుంది. మోసాలు జరక్కుండా ఉండేందుకు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోవడం చాలా ముఖ్యం.

ఈ క్రమంలో యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. గుర్తింపు రుజువుగా అంగీకరించే ముందు ఆధార్ ను వెరిఫై చేసుకోవాలని సూచించింది. ఆధార్ వెరిఫై చేసుకోకపోతే ఓటర్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు సహా పలు ఇతర కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది. అందుకే ఆధార్ ను వెరిఫై చేసుకోవాలి. ప్రస్తుత రాజ్యసభ సమావేశాల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆధార్ వెరిఫికేషన్ అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ఓటర్ల జాబితాను శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా.. ఇతర డాక్యుమెంట్ల కంటే కూడా ఆధార్ అనేది ప్రామాణిక గుర్తింపు కోసం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.

ఆన్ లైన్ లో ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ:

  • https://myaadhaar.uidai.gov.in/ లోకి వెళ్ళాలి.
  • వెరిఫై ఆధార్ పై క్లిక్ చేయాలి.
  • ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ‘ప్రొసీడ్ అండ్ వెరిఫై ఆధార్’ మీద క్లిక్ చేయాలి.
  • చేసిన తర్వాత మీ ఆధార్ వెరిఫికేషన్ సక్సెస్ అయినట్లు చూపిస్తుంది.

ఆఫ్ లైన్ లో ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ:

  • ఫోన్ లో mAadhaar యాప్ డౌన్ లోడ్ చేసి క్యూర్ కోడ్ స్కానర్ లాంఛ్ చేయాలి.
  • మీ దగ్గరున్న భౌతిక ఆధార్ కార్డుని క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా స్కాన్ చేయాలి.
  • అలా చేసిన తర్వాత వెరిఫై అవుతుంది.

#DosandDontsForOVSE
Verify Aadhaar prior to accepting it as proof of identity.
This applies to all modes of offline usage of Aadhaar, ie. secure QR Code on Aadhaar Letter (or copy thereof) / e-Aadhaar/ m-Aadhaar or in the Aadhaar Paperless Offline e-KYC (XML), as the case may be. pic.twitter.com/DWoPe7rTjU

— Aadhaar (@UIDAI) February 10, 2023

Tags :

  • Aadhaar Card
  • business news
  • UIDAI
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam