చలానా చెల్లించి ఆధార్, పాన్ కార్డుని లింక్ చేసుకోవాలనుకున్నా గానీ ఆ ప్రక్రియ ఫెయిల్ అవుతుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది.
మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ ని అందుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అలర్ట్. మీరు గనుక ఈ పని చేయకపోతే ఉచిత రేషన్ ఆగిపోతుంది.
ఆధార్ కార్డు గురించి మీకు తెలిసుండొచ్చు. కానీ ఉద్యోగ్ ఆధార్ అనేది ఇంకోటి ఉందని మీలో ఎంత మందికి తెలుసు? చాలా మందికి దీని గురుంచి తెలియదు. ఉద్యోగ్ ఆధార్ అంటే ఏంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయాలనుకుంటున్నారా! అయితే అందులో కొన్ని మార్పులు జరిగాయి. ఆదాయపు పన్ను శాఖ కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. అదేంటన్నది ముందే తెలుసుకొని పాన్-ఆధార్ అనుసంధానం చేయడం మంచిది.
ప్రజల నిత్య జీవనంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. అలాంటి ఆధార్లో సవరణకు సంబంధించి కేంద్ర సర్కారు కొత్త నిబంధనలు విధిస్తోంది. అవేంటో తెలుసుకుందాం..
ఇప్పటికీ పాన్ కార్డుని ఆధార్ తో లింక్ చేయని ఎంతో మంది.. గడువు మరోసారి పెరిగితే బాగుండి అని కోరుకున్నారు. అయితే వాళ్లు కోరుకున్న విధంగానే కేంద్రం ఆ గడువుని మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
పాన్ కార్డుని ఆధార్ తో అనుసంధానం చేసేందుకు ఇంకా కొన్ని రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ మార్చి 31 తర్వాత ఆధార్ తో లింక్ కాని పాన్ కార్డులు చెల్లవని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ గడువు పెరిగే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఆధార్ కార్డ ఉన్నవారికి శుభవార్త తెలిపింది (UIDIA) భాతర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ. ఈ అవకాశం మార్చి 15 నుంచి జూన్14 వరకే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. విషయం ఏంటంటే?
భారత్లో ఆధార్ కార్డు ఇప్పుడు అందరికీ తప్పనిసరిగా మారింది. ప్రతిదానికీ ఆధార్ నంబర్ ఉండాల్సిందే. అలాంటి ఆధార్లో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నయా సేవల్ని తీసుకొచ్చింది. ఈ కొత్త సర్వీసు ద్వారా పలు రకాల సేవల్ని ఈజీగా పొందేందుకు వీలు కలుగుతుంది.
ఆధార్ కార్డుని వెరిఫై చేసుకున్నారా? లేదా? వెరిఫై చేసుకోకపోతే ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, పాన్ కార్డు వంటివి రద్దు అయ్యే అవకాశం ఉంది. ఆధార్ ను గుర్తింపు రుజువుగా అంగీకరించే ముందు ఆధార్ నంబర్ ను ఖచ్చితంగా ధృవీకరించాలని యూఐడీఏఐ స్పష్టం చేసింది. అలా అనడానికి కారణం ఏంటంటే?