ఒక వ్యక్తి ఆస్తులు ఎక్కువగా ఉంటే పన్నులు కట్టాల్సి వస్తుందని చెప్పి తన ఆస్తులను బినామీల పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటాడు. అయితే దీని వల్ల నల్లధనం పేరుకుపోయి దేశానికి నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. బినామీ పేరు మీద ఆస్తుల రూపంలో ఉన్న బ్లాక్ మనీని బయటకు తీసుకురావాలంటే ఆస్తులను ఆధార్ తో అనుసంధానం చేయాలన్న రూల్ ని తీసుకురావాలని పిటిషన్ వేశారు.
దేశంలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యాక.. అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తో ఆధార్ నెంబర్ ను లింక్ చేయండంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సంగతి అందరికీ విదితమే. ఇప్పటికే రేషన్ కార్డు, పాన్ కార్డు, పెన్షన్ కార్డు సహా ఇతర ముఖ్యమైన పత్రాలతో అనుసంధానం ప్రక్రియ మొదలైపోగా, ఇప్పుడు ఓటర్ వివరాల వంతొచ్చింది. అందుకు సంబంధించినదే ఈ కథనం.
ఆధార్.. ఆధార్.. ఆధార్. అన్నిటికీ ఇదే మూలం. మనం భారతీయులం అని సగర్వంగా చెప్పుకోవాలన్నా.. ఎదుటి వారు నీకు ఆధార్ కార్డు ఉందా! అని ప్రశ్నిస్తారేమో అన్న భయం. అంతలా మనిషి జీవితంలో ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అయితే, ఇంతటి విశిష్టత ఉన్న ఆధార్ కు సంబంధించి కీలక అప్డేట్ అందుతోంది.
పాన్ నంబర్ ని ఆధార్ తో అనుసంధానం చేయలేదా? అయితే త్వరగా చేయండి. లేకపోతే మీ పాన్ ఇకపై చెల్లదు.
ఇక నుంచి వాట్సాప్ లో ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ ని నేరుగా పొందవచ్చు. ఎప్పుడు కావాలన్నా జస్ట్ ఒకే ఒక్క క్లిక్ తో వాట్సాప్ ద్వారా మీరు నేరుగా ఆధార్, పాన్ కార్డు, వాహన ఇన్సూరెన్స్, ఆర్సీ, స్టడీ సర్టిఫికెట్లు, 10వ తరగతి మార్కుల పత్రాలు ఇలా ఏదైనా పొందవచ్చు.
పాన్ – ఆధార్ అనుసంధానంపై ఆదాయ పన్ను శాఖ విభాగం ఎప్పటినుంచో ప్రకటనలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ పలువురు పాన్ కార్డుతో ఆధార్ కార్డుతో లింక్ చేయాలన్న విషయాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ, ఇదే చివరి అవకాశం అంటూ పాన్ కార్డ్ కలిగి ఉన్న వారిని హెచ్చరించింది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి ఆధార్‌తో అనుసంధానం చేసుకోని పాన్ కార్డులను పనిచేయనివిగా పరిగణిస్తామని సర్క్యూలర్ జారీ చేసింది. ఈ మేరకు […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనర్ల పెళ్లిళ్లపై దృష్టి సారించింది. బాల్య వివాహాలు జరగటం ముఖ్యంగా అరబ్ షేక్‌లు కాంట్రాక్ట్ పద్దతిలో మైనర్లను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ల వివాహాలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలు పెళ్లి చేయాలంటే ఆధార్ తప్పని సరి చేసింది. పెళ్లి సమయంలో వధూవరుల ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని, వయస్సును ధ్రువీకరించాలని వక్ఫ్ బోర్డుకు ఆదేశాలు జారీ […]
అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఆధార్ ఒకటి. ఇది లేనిది ఏ పనులు జరగట్లేవు. ప్రభుత్వ పథకాల మొదలు ప్రైవేటు స్కీమ్స్, బ్యాంకింగ్ రంగాలకు తప్పనిసరి అయ్యింది. చివరకు రేషన్ బియ్యం తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు కంపల్సరీ. అలాగే ప్రతి ఒక్కరు తమ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్ దగ్గర్నుంచి.. ప్రభుత్వం కార్యాలయాల్లో తీసుకునే ప్రతి డాక్యుమెంట్ కోసం ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌కు లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే అత్యవసర సమయాల్లో […]
నేటికాలంలో ప్రభుత్వ పథకాల నుంచి ఏ లబ్ధి పొందాలను ముందు ఆధార్ తప్పనిసరిగా మారింది. అంతే కాక ఏ ఇతర వాటికి దరఖాస్తు చేసుకోవాలన్న ఆధార్ కార్డు అడుగుతన్నారు. ప్రస్తుత ఆధార్ కార్డు ఉంటేనే మనిషిగా ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆఫీసులు మొదలుకొని, ప్రైవేటు సంస్థల వరకు అన్ని ఆధార్ కార్డుతో వివిధ పనులు చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ ప్రాంతంలో పెళ్లి భోజనాలకు ఆధార్ కార్డు ఉండాలని షరుత్ పెట్టారు. ఆధార్ కార్డు ఉన్న […]
Update your Aadhaar data: ప్రజలారా గమణించండి. భారతదేశపు అత్యంత విశిష్ట గుర్తింపు కార్డుగా భావించే ఆధార్ లో కీలక మార్పులు జరిగాయి. ఈ మేరకు ఆధార్ కార్డును జరీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఆదేశాలు ఇచ్చింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్డేట్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం, 5 నుంచి 15 సంవత్సరాల వయసున్న పిల్లలకు మాత్రమే బయోమెట్రిక్ ను అప్డేట్ తప్పనిసరిగా ఉంది. యూఐడీఏఐ తాజా […]