SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Plots At 19 Lakh Near Gachibowli Lingampalli

గచ్చిబౌలి, లింగంపల్లి సమీపంలో ప్లాట్! రూ. 19 లక్షలకే 110 గజాలు..

గచ్చిబౌలి, లింగంపల్లి ఏరియాలకు దగ్గరలో తక్కువ ధరకు ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఐటీ కంపెనీలకు దగ్గరలో రూ. 19 లక్షల నుంచి ల్యాండ్ రేట్లు ఉన్నాయి.

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 9 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గచ్చిబౌలి, లింగంపల్లి సమీపంలో ప్లాట్! రూ. 19 లక్షలకే 110 గజాలు..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్ సిటీ లోపల స్థలం కొనాలంటే అసాధ్యం. కానీ గచ్చిబౌలి, లింగంపల్లి, మాదాపూర్ వంటి ఏరియాలకు దగ్గరలో తక్కువ ధరకు ప్లాట్స్, ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, లింగంపల్లి ఏరియాలు హైదరాబాద్ వెస్ట్ జోన్ కిందకు వస్తాయి. లింగంపల్లిలో స్థలం కొనాలంటే చదరపు అడుగు రూ. 10 వేల పైనే ఉంది. గజం స్థలం కొనాలంటే రూ. 90 వేలు, రూ. 1 లక్ష రేంజ్ లో ఉంటాయి. హైదరాబాద్ నుంచి 40 కి.మీ. దూరంలో శంకరపల్లి ఉంది. లింగంపల్లి, గచ్చిబౌలి నుంచి 28 కి.మీ. దూరంలో ఉంది. కొండాపూర్, మాదాపూర్ లకి కూడా దగ్గరే. శంకరపల్లి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ కి 10 నిమిషాల దూరంలో ప్లాట్స్, ఫ్లాట్స్ ఉన్నాయి.

ఐఐటీ హైదరాబాద్ కి, ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ కి 20 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. ముత్తంగి అవుటర్ రింగ్ రోడ్ కి 25 నిమిషాలు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ గచ్చిబౌలికి 35 నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఐటీ హబ్ కి 35 నిమిషాలు, హైటెక్ సిటీకి 45 నిమిషాలు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 55 నిమిషాలు పడుతుంది. ఎటు చూసినా గానీ శంకరపల్లి ఏరియా చాలా అనుకూలంగా ఉంటుంది. సైబరాబాద్ కి సులభంగా చేరుకోవచ్చు. శంకరపల్లి ఈ సైబరాబాద్ కి చాలా దగ్గరలో ఉండడం వల్ల ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ బాగా నడుస్తోంది. పేరున్న విద్యాసంస్థలు ఉన్నాయి. స్కూళ్ళు, కాలేజీలు ఉన్నాయి. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి ఉన్నాయి.

land

ఐఐటీ, సెయింట్ జార్జ్ వంటి కాలేజీలు ఉన్నాయి. షాపింగ్ కాంప్లెక్సులు, లహరి రిసార్ట్ ఉన్నాయి. వెస్ట్ హైదరాబాద్ లో ఉన్న శంకరపల్లిలో ల్యాండ్ రేట్లు చదరపు అడుగు రూ. 1750 నుంచి రూ. 3200 రేంజ్ లో ఉన్నాయి. అంటే 2 బీహెచ్కేకి సరిపడా స్థలం 1000 చదరపు అడుగులకు కొనాలనుకుంటే రూ. 17,50,000 నుంచి రూ. 32 లక్షలు ఉంటుంది. యావరేజ్ గా అయితే చదరపు అడుగు రూ. 1900 పలుకుతోంది. 1000 చదరపు అడుగులు అంటే 110 గజాల స్థలం కొనాలంటే కనుక రూ. రూ. 19 లక్షలు అవుతుంది. అదే ఫ్లాట్ కొనాలనుకుంటే కనుక చదరపు అడుగు సగటున రూ. 3050 చొప్పున 1000 చదరపు అడుగుల ఫ్లాట్ కి రూ. 30,50,000 అవుతుంది.

గమనిక: ఈ ధరలు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో మార్పులు ఉండచ్చు. అలానే పైన చెప్పబడిన ప్రాంతంలో ప్రాపర్టీ కొనే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా మనవి.

Tags :

  • business news
  • Land Rates
  • plots
  • real estate
  • Shankarpalle
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam