SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Hdfc Bank Denies Data Breach Of Customer Information

షాకింగ్‌ న్యూస్‌.. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ల సమాచారం హ్యాకర్ల చేతిలో..!

బ్యాంక్ ఖాతాదారుల వివరాలు హ్యాకర్ల చేతికి చేరినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బ్యాంకింగ్ రంగాన్ని కుదిపేస్తోంది. ఓ హ్యాకర్‌.. వినియోగదారులు వ్యక్తిగత వివరాలకు సంబంధించిన డేటాను డార్క్‌వెబ్‌లో పోస్టు చేయడంతోపాటు దానిని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునేలా చేశాడు. లీకైన డేటాలో వినియోగదారులు వ్యక్తిగత వివరాలతో పాటు రుణ సమాచారం, లావాదేవీల పద్ధతులు, క్రెడిట్‌ స్కోర్లు సహా పలు ఇతర వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది.

  • Written By: Govardhan Reddy
  • Published Date - Tue - 7 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
షాకింగ్‌ న్యూస్‌.. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ల సమాచారం హ్యాకర్ల చేతిలో..!

దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు రంగ బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులు ఆపదలో చిక్కుకున్నారు. వారి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన డేటా లీకైంది. ఓ ప్రఖ్యాత హ్యాకర్‌ వినియోగదారులకు చెందిన 7.5 జీబీ డేటాను డార్క్‌వెబ్‌లో పోస్టు చేశారు. అయితే, ఆ హ్యాకర్‌ ఎప్పటిలా డబ్బులు డిమాండ్ చేయకుండా ఆ డేటాను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునేలా చేశాడు. దీంతో కొందరు యూజర్లు వాటిని డౌన్‌లోడ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వార్త క్షణాల్లోనే దేశమంతటా పాకింది. ఓ ప్రముఖ జాతీయ ఛానల్, లీకైన డేటాకు సంబంధించి స్క్రీన్ షాట్లను కథనంలో పొందుపరించింది.

లీకైన డేటాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారుల పేర్లు, పుట్టిన తేదీలు, ఫోన్‌నంబర్లు, ఈ-మెయిల్‌, నివాస, శాశ్వత చిరునామాలు, పిన్‌కోడ్లు, వయస్సు, వైవాహిక స్థితి వంటి వ్యక్తిగత వివరాలతో పాటు ఉద్యోగ, రుణ సమాచారం, లావాదేవీల పద్ధతులు, క్రెడిట్‌ స్కోర్లు సహా పలు ఇతర వివరాలు ఉన్నట్టు ఆ హ్యాకర్‌ తన పోస్టులో పేర్కొన్నాడు. దాన్ని బలపర్చేలా కొన్ని ‘డేటా శాంపిళ్ల’ను కూడా పోస్టు చేశాడు. ఇవన్నీ ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొందరు యూజర్లు వాటిని డౌన్‌లోడ్‌ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని హెచ్‌డీఎఫ్‌సీ యాజమాన్యం ఖండించింది. తమ బ్యాంక్‌ నుంచి డాటా లీక్‌ అయ్యే చాన్సే లేదని, తమ సాఫ్ట్ వేర్ వ్యవస్థను ఇతరులు యాక్సెస్‌ చేసే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

HDFC Bank fallen victim to #databreach? A hacker has posted few GB of HDFC Bank loan data on dark web. pic.twitter.com/ChSIAWo1ti

— Arti Singh (@artijourno) March 6, 2023

monitor bank systems and our ecosystems to ensure highest standards of data security and safety. -Ajay, Service Manager

— HDFC Bank Cares (@HDFCBank_Cares) March 7, 2023

Tags :

  • business news
  • Dark web
  • Data Breach
  • HDFC
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam