సామాన్యులు మొదలు.. సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి ఉండే ముఖ్యమైన కోరికల్లో ఒకటి సొంతింటి నిర్మాణం. అవును చనిపోయేలోపు చిన్నదో.. పెద్దదో ఏదో మనకంటూ ఓ సొంత గూడు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. కొందరు కెరీర్ ప్రారంభంలోనే సొంతింటి కలను నెరవేర్చుకుంటుండగా.. మరి కొందరు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో ఇంటి నిర్మాణం చేపడతారు. అయితే ప్రస్తుత కాలంలో ఇంటి నిర్మాణం అంటే ఆషామాషీ కాదు. ఎందకంటే ప్రతిదాని ధర భారీగా పెరుగుతోంది. ఎంత సాధాసీదా నిర్మించినా.. ఇల్లు పూర్తికావాలంటే సుమారు 10 లక్షలు ఖర్చు అవుతుంది. అదే సిటీలో అయితే ఈ భారం మరీ పెరుగుతుంది.
ఇలాంటి సమయంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే మధ్యతరగతి వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి వారికోసమో సుమన్ టీవీ ఓ చక్కని పరిష్కారాన్ని మీ ముందుకు తెచ్చింది. కేవలం నెలకు 10 వేల రూపాయల ఈఎమ్ఐ కడుతూ.. సొంతింట కల ఎలా నేరువేర్చుకోవచ్చు చెబుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కింద వీడియోని చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Amazon: ప్లాస్టిక్ బకెట్ ధర 26,000 రూపాయలట! అది కూడా సోల్డ్ అవుట్!