SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Icici Bank Customers Now Convert Upi Payment Into Emi By Qr By Scanning Qr

బ్యాంక్ బంపర్ ఆఫర్.. అప్పు కావాలా తీసుకోండి.. తరువాత ‘EMI’లో చెల్లించండి!

అర్జెంటుగా షాపింగ్ చేయాలా..? చేతిలో డబ్బులేదా..? బాధపడకండి.. అలాంటి వారందరికీ ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇలాంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకొని 'బై నౌ పే లేటర్' సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ మరో ముందడుగు వేసింది. ఖర్చు చేసిన డబ్బులను ఒకేసారి చెల్లించలేక ఇబ్బంది పడుతున్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈఎంఐలుగా మార్చుకునే కొత్త వెసులుబాటు కల్పించింది.

  • Written By: Govardhan Reddy
  • Updated On - Tue - 11 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బ్యాంక్ బంపర్ ఆఫర్.. అప్పు కావాలా తీసుకోండి.. తరువాత ‘EMI’లో చెల్లించండి!

దేశీయ ప్రైవేటు రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. గూగుల్ పే, ఫోన్ పే వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే పేమెంట్లను ఈజీ ఈఎంఐలుగా మార్చుకునే సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చేసే యూపీఐ పేమెంట్లకు ఇది వర్తించనుంది. ‘బై నౌ పే లేటర్’ సర్వీస్ అందుబాటులో ఉన్న కస్టమర్లు.. తమ పేమెంట్లను ఈఎంఐలుగా మార్చుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సౌకర్యం వల్ల లక్షల మంది బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని ఐసీఐసీఐ వెల్లడించింది.

డబ్బు చేతిలో లేకున్నా మొదట షాపింగ్ చేయొచ్చు.. ఆ డబ్బును తరువాత చెల్లించవచ్చు. దీన్నే ‘బై నౌ పే లేటర్’ సర్వీస్ అంటారు. ఈ సర్వీసులు ఈరోజుల్లో కామన్ అయిపోయాయి. పలు బ్యాంకులు సహా ఈ-కామర్స్ సైట్లు సైతం ఈ సేవలను అందిస్తున్నాయి ఈ సేవలను ఐసీఐసీఐ బ్యాంకు గతంలోనే అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. ఖర్చు చేసిన డబ్బు మొత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉండేది. దీంతో కొందరు ఖాతాదారులు ఈ సౌకర్యాన్ని వినిపయోగించడం లేదు. ఈ క్రమంలోనే సంస్థ మరో ముందడుగు వేసింది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా చేసే యూపీఐ పేమెంట్లను ఈఎంఐలో చెల్లించే వెసులుబాటు కల్పించింది. వినియోగదారులు.., ఏదైనా దుకాణం నుండి వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఈ సేవలను పొందవచ్చు.

లావాదేవీ మొత్తం రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కస్టమర్లు PayLater EMI ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. పదవీకాలాన్ని 3, 6 లేదా 9 నెలలు ఎంచుకోవాలి. ఎలక్ట్రానిక్స్, గ్రాసరీస్, అప్పరెల్స్, ట్రావెల్, హోటల్ బుకింగ్, ఫ్యాషన్ వంటి వివిధ కేటగిరిలపై ఈ ఈజీ ఈఎంఐ ఫెసిలిటీ పొందవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. లక్షల మంది బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే ఈ పే లేటర్ ఈఎంఐ సౌకర్యాన్ని రానున్న రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కు కూడా విస్తరిస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు వెల్లడించారు.

#JustIn: #ICICIBank introduces easy and instant EMI facility for UPI payments made by scanning QR code. Customers can avail of the facility using PayLater, the Bank’s ‘buy now, pay later’ service, thereby enhancing affordability and improving convenience. pic.twitter.com/PJGxnxAWDx

— ICICI Bank (@ICICIBank) April 11, 2023

Tags :

  • business news
  • EMI
  • ICICI Bank
  • QR Code
  • UPI
  • UPI Payments
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam