అర్జెంటుగా షాపింగ్ చేయాలా..? చేతిలో డబ్బులేదా..? బాధపడకండి.. అలాంటి వారందరికీ ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇలాంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకొని 'బై నౌ పే లేటర్' సర్వీసులను అందుబాటులోకి తెచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్ మరో ముందడుగు వేసింది. ఖర్చు చేసిన డబ్బులను ఒకేసారి చెల్లించలేక ఇబ్బంది పడుతున్న కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈఎంఐలుగా మార్చుకునే కొత్త వెసులుబాటు కల్పించింది.
ఫలాలకు రాజు మామిడి పండు. కేవలం ఎండాకాలంలోనే దొరికే మామిడి పండ్లకోసం పడి చచ్చేవారు చాలా మంది ఉన్నారు. సాధారణంగా రకాన్ని బట్టి మామిడి పండ్ల ధరలు ఉంటూ ఉంటాయి.
అప్పు.. ప్రతి మనిషి జీవితంలో ఇది ఏదొక సమయంలో భాగం అవుతుంది. కోట్లు ఉన్న ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడో ఒకసారి దీనిని పలకరించాల్సిందే. అప్పు చేయడం చేతకాని వాడు గాడిద అనే సామెతలు కూడా ఉన్నాయి. గతంలో అయితే బయట ఎవరో ఒక వ్యక్తిని పట్టుకుని అతనికి రూ.2 నుంచి రూ.3 వరకు వడ్డీలు కట్టి రుణాలు తీసుకునేవాళ్లు. కానీ, ప్రస్తుతం రోజులు మారాయి. లోన్ల కోసం బ్యాకులు, ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ […]
క్రెడిట్ కార్డు.. బ్యాంకు అకౌంట్లు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఇప్పుడు అన్నీ సర్వ సాధారణం అయిపోయాయి. గతంలో అయితే క్రెడిట్ కార్డు రావాలంటే పెద్ద ప్రహసనమనే చెప్పాలి. కానీ, ఇప్పుడు మారుతున్న జీవనశైలి, అవరాల దృష్ట్యా ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇష్యూ చేయడం బ్యాంకులు ఎంతో సులభతరం చేశాయి. మినిమం డాంక్యుమెంటేషన్‌తో క్రెడిట్ కార్డులను అందిస్తున్నారు. అంతేకాకుండా వారి వాడకాన్ని బట్టి వివిధ రకాల ఆఫర్లు, క్రెడిట్ లిమిట్ పెంచడం లాంటివి కూడా చేస్తున్నారు. కొన్ని […]
ఆమె గర్భిణి. కానీ వాళ్లు అస్సలు కనికరం చూపించలేదు. నాన్న లోన్ విషయంలో న్యాయం అడిగినందుకు ఘోరమైన పనిచేశారు. ఏకంగా ట్రాక్టరుతో తొక్కించేశారు. దీంతో ఆ మహిళ ప్రాణాలు విడిచింది. ఈ విషయం ఆ ఊరివాళ్ల కోపానికి కారణమైంది. దీంతోపాటు మరికొందరు కూడా వీళ్లతో కలిశారు. అందరూ కలిసి సదరు ఫైనాన్స్ కంపెనీని చుట్టుముట్టారు. ఆ మహిళ చావుకి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సదరు రైతు కుటుంబానికి పరిహారం కూడా చెల్లించాలని […]
సామాన్యులు మొదలు.. సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి ఉండే ముఖ్యమైన కోరికల్లో ఒకటి సొంతింటి నిర్మాణం. అవును చనిపోయేలోపు చిన్నదో.. పెద్దదో ఏదో మనకంటూ ఓ సొంత గూడు ఉండాలని ప్రతి ఒక్కరు ఆశిస్తారు. కొందరు కెరీర్ ప్రారంభంలోనే సొంతింటి కలను నెరవేర్చుకుంటుండగా.. మరి కొందరు రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో ఇంటి నిర్మాణం చేపడతారు. అయితే ప్రస్తుత కాలంలో ఇంటి నిర్మాణం అంటే ఆషామాషీ కాదు. ఎందకంటే ప్రతిదాని ధర భారీగా పెరుగుతోంది. ఎంత సాధాసీదా […]
సొంత ఇల్లు నిర్మించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. మరణించే లోగా తమకంటూ సొంత ఇల్లు ఉండాలని కలలు కంటారు. అయితే.. ప్రస్తుత కాలంలో సొంత ఇంటి నిర్మాణం అంత తేలికైన పని కాదు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే సిమెంట్, ఇసుక, ఇటుక.. ఇలాంటి వాటి ధరలు భారీగా పెరిగాయి. ఎంత సింపుల్ గా ఇంటి నిర్మాణం చేయాలన్నా లక్షల్లోనే ఖర్చు అవుతుంది. ఇక అదే హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో అయితే ఖర్చు మరింత ఎక్కువ. కానీ […]
ప్రస్తుత కాలంలో బ్యాంక్ నుంచి రుణం పొందాలంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది సిబిల్ స్కోర్. ఈ స్కోర్ ఆధారంగానే బ్యాంక్ లు రుణాలు మంజూరు చేస్తాయి. ఇది ఎంత తక్కువ ఉంటే.. బ్యాంక్ నుంచి లోన్ వచ్చే అవకాశాలు అంత తక్కువ. అందుకే ప్రస్తుతం ప్రతి ఒక్కరు సిబిల్ స్కోర్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిబిల్ స్కోర్ ను పెంచుకోవడం ఎంత ముఖ్యమో.. దాన్ని అలానే స్థిరంగా కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం అంటున్నాయి బ్యాంకులు. […]
భారతదేశంలో విమానం ఎక్కాలి అనేది దాదాపు ప్రతి సాధారణ మధ్యతరగతి వ్యక్తి కల. ఆ కలను మేము సాకారం చేస్తామంటూ సోమవారం స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ తరఫున విమానం టికెట్లను సులభతర వాయిదా పద్ధతి(EMI)లో అందించనున్నట్లు ప్రకటించింది. ఈ వార్త ఎందరికో కిక్ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. EMIలో విమానం టికెట్లు మధ్యతరగతి వ్యక్తి అనగానే ఏ వస్తువైనా ఈఎంఐలో కొనడం అలవాటు. అదే లాజిక్ తో ఈ పద్ధతి […]
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఈజీగా స్టార్ అవ్వచ్చు అనుకుంటారు. కానీ అది కేవలం ఎంట్రీ వరకు మాత్రమే పనికివస్తుందని చాలామందికి తెలియదు. అలా స్టార్ హీరో కూతురిగా స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. తండ్రి కమల్ హసన్, తల్లి సారికా ఠాకూర్..స్వతహాగా సింగర్ కూడా ఐనా శృతి తండ్రి నటించిన ‘హే రామ్’ సినిమాలో ఓ పాట పాడి,. బాలనటిగా చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది. ఆ […]