SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Atal Pension Yojana Scheme Full Details In Telugu

నెలకు రూ.210 కడితే రూ.5,000 పెన్షన్.. భారీగా చేరుతున్న జనం!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Tue - 22 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నెలకు రూ.210 కడితే రూ.5,000 పెన్షన్.. భారీగా చేరుతున్న జనం!

మనలో చాలామంది పేద, అట్టడగు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారిమే. సంపాదన అంతంత మాత్రమే ఉన్న మనం.. భవిష్యత్తు పొదుపు గురించి ఆలోచించడం అనేది కొంచెం కష్టమైన పనే. అయితే భవిష్యత్తు గురించి ఆలోచించని పక్షంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువే. చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రస్తుతానికి కాలం వెళ్లదీస్తున్న మనం.. రేపొద్దున ఏదైనా జరిగితే, వయస్సు పై బడితే.. ఆర్థికంగా భరోసా లేకుంటే.. ఊహించడానికే కష్టం. అందుకే, ఇప్పటివరకు అజాగ్రత్తగా ఉన్న మనం ఇప్పటికైనా మేల్కోవాలి. ఎంతో కొంత మొత్తంలో పొదుపు గురుంచి ఆలోచించాలి. అలా.. ఆలోచించే వారికోసం సరైన పథకం అటల్ పెన్షన్ యోజన.

కేంద్ర ప్రభుత్వం.. పేదలు, నిరుపేదలు, అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం 2015న అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇందులో 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. వారి వయస్సు 60 సంవత్సరాలు వచ్చేవరకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది. మనం ఎంపిక చేసుకునే పెన్షన్ అమౌంట్.. రూ. 1,000, రూ. 2 వేలు, రూ. 3 వేలు, రూ. 4 వేలు, రూ. 5,000 ఇలా.. వీటిలో మనకు 60 సంవత్సరాల తరువాత ఎంత కావాలనుకుంటామో.. దానికి తగ్గట్టుగా డబ్బులు కట్టాల్సి ఉంటుంది.Peopleకాకుంటే.. ఇందులో కట్టాల్సిన అమౌంట్ వయసుకు తగ్గట్టుగా.. అంటే 18 సంవత్సరాల వారికీ ఒకలా.. 40 సంవత్సరాల వారికి ఒకలా ఉంటుంది. అర్థం కాలేదా.. మరోసారి చూడండి. ఇప్పుడు 18 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరేవారు.. మరో 42 సంవత్సరాల పాటు చెల్లించాలి కనుక అమౌంట్ తక్కువుగా ఉంటుంది. అదే 40 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరేవారు.. మరో 20 సంవత్సరాలు మాత్రమే కట్టాలి కనుక అమౌంట్ ఎక్కువుగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: మీకు పదేళ్ల వయసున్న పిల్లలున్నారా.. ఈ ఖాతా తెరవండి నెలకు రూ.2500 లాభం..!

ఖాతాదారుడు(డబ్బులు కట్టే వ్యక్తి) ఏదైనా కారణంతో మరణిస్తే పింఛను వారి జీవిత భాగస్వామికి అందించబడుతుంది. ఇద్దరూ మరణిస్తే (ఖాతాదారుడు మరియు జీవిత భాగస్వామి) పింఛను మొత్తం నామినీకి అందజేయడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక సందర్బాలలో అంటే లబ్దిదారుడు మరణిస్తే లేదా నయంకాని వ్యాధితో బాధపడుతున్నట్లైతే 60 ఏళ్ళ కంటే ముందే పింఛను మొత్తాన్ని తీసుకునేందుకు అనుమతిస్తారు, లేకుంటే ముందస్తు చెల్లింపు అనుమతించబడదు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 110 069 ను సంప్రదించగలరు.

ఇది కూడా చదవండి: ఖాతాదారులారా మిస్ కాకండి! 342 చెల్లిస్తే చాలు.. రూ.4 లక్షల ప్రయోజనం..!

18 సంవత్సరాల వయసులో..1000 రూపాయల పెన్షన్ కోసమైతే 42 రూపాయలు, 5000 పెన్షన్ కోసమైతే 210 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను పట్టిక రూపంలో అందిస్తున్నాం గమనించగలరు.

atal pension yojana..at the age 18 years.. pic.twitter.com/si9cTQqBDP

— Govardhan Reddy (@gova3555) March 22, 2022

18 నుంచి 40 సంవత్సరాల వరకు కట్టాల్సిన అమౌంట్ వివరాలు..

atal pension yojana 18- 40 years.. pic.twitter.com/DpFvK6tjnJ

— Govardhan Reddy (@gova3555) March 22, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Atal Pension Yojana
  • Business News
  • Pension Scheme
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ప్రైవేటు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి పెన్షన్.. ఈపీఎఫ్‌ఓ నిబంధనలివే..

ప్రైవేటు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి పెన్షన్.. ఈపీఎఫ్‌ఓ నిబంధనలివే..

  • కేంద్రం అందిస్తున్న అద్భుతమైన పెన్షన్ స్కీమ్.. నెలకు రూ.5 వేల వరకు లబ్ధి!

    కేంద్రం అందిస్తున్న అద్భుతమైన పెన్షన్ స్కీమ్.. నెలకు రూ.5 వేల వరకు లబ్ధి!

  • అనర్హులకు పింఛన్ అందకూడదు నిజమే! కానీ.., జగన్ సార్ జర జాగ్రత్త!

    అనర్హులకు పింఛన్ అందకూడదు నిజమే! కానీ.., జగన్ సార్ జర జాగ్రత్త!

  • అనర్హులకు పథకాలు రాకూడదు.. ఇవ్వకూడదు: CM జగన్‌

    అనర్హులకు పథకాలు రాకూడదు.. ఇవ్వకూడదు: CM జగన్‌

  • PMSYM: వృద్ధాప్యంలో ఏటా రూ.72 వేలు ఇచ్చే పథకం గురించి తెలుసా?

    PMSYM: వృద్ధాప్యంలో ఏటా రూ.72 వేలు ఇచ్చే పథకం గురించి తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam