SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » business » These Are Epfo Rules To Be Followed To Receive Pension Of Private Sector Employees Sudden Demise

ప్రైవేటు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి పెన్షన్.. ఈపీఎఫ్‌ఓ నిబంధనలివే..

  • Written By: Nidhan Singh
  • Published Date - Wed - 11 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రైవేటు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి పెన్షన్.. ఈపీఎఫ్‌ఓ నిబంధనలివే..

మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ ప్రైవేటు కొలువులకు ఉండదనేది నిజం. జాబ్ సేఫ్టీతో పాటు పదవీ విరమణ తర్వాత పెన్షన్ లాంటి సదుపాయం కూడా ఉంటుంది కాబట్టే సర్కారీ నౌకరీలకు అంత డిమాండ్. ఐటీ లాంటి ఒకట్రెండు రంగాలను మినహాయిస్తే ప్రైవేటు సెక్టార్‌లో ఎక్కువ జీతం ఇచ్చేవి తక్కువే. అదే టైమ్‌లో పెన్షన్ లాంటి సదుపాయాలు కూడా ప్రైవేటు ఉద్యోగులకు పెద్దగా ఉండేవి కావు. అలాంటిది ప్రైవేటు రంగ ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పిస్తోంది ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌ఓ) సంస్థ.

ఉద్యోగుల భవిష్యత్ అవసరాలు తీర్చడం, వారికి సామాజిక భద్రతను కల్పించడం వంటి ఎన్నో సౌకర్యాలను ఎంప్లాయీస్‌కు ఈపీఎఫ్‌ఓ అందిస్తోంది. అలాంటి ఈ సంస్థలో సభ్యులు 58 నుంచి 60 ఏళ్లకు రిటైర్ అయిన తర్వాత నుంచి ప్రతి నెలా పింఛను అందుకోవడానికి అర్హులు. ఇందుకోసం ఉద్యోగుల భవిష్య నిధితోపాటు, పెన్షన్ స్కీమ్ (ఈపీఎఫ్‌ఓ 95) కూడా ఒకే ఖాతా కింద కొనసాగుతుంటాయి. అయితే ఈపీఎఫ్‌ఓ (ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఒకటి.. ఎంప్లాయి దురదృష్టవశాత్తూ మరణిస్తే, అతడి మీద ఆధారపడిన కుటుంబం లేదా తల్లిదండ్రులు బతికినంత కాలం పింఛను పొందేందుకు అర్హులు. ఉద్యోగిని కోల్పోయిన పేరెంట్స్‌కు జీవించి ఉన్నంత కాలం పింఛను ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి.

employees

Join Our Whatsapp Channel

ఈపీఎఫ్‌ఓ షరతుల్లో ప్రధానమైనది ఎంప్లాయి చనిపోయే నాటికి పదేళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ఒకవేళ ఉద్యోగి సర్వీసులో ఉండగా ఏదైనా ప్రమాదం లేదా వ్యాధి కారణంగా వైకల్యం పాలైనా.. జీవించి ఉన్నంత కాలం పింఛన్‌కు అర్హులు. ఎంప్లాయి పనిచేయలేని విధంగా వైకల్యం పాలైతే పింఛను పొందేందుకు 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేయాలన్న రూల్ లేదు. మరో విషయం ఏంటంటే.. ఉద్యోగి వేతనం నుంచి (మూలధనం, డీఏ కలిపి గరిష్టంగా రూ.15,000) 12 శాతం ఈపీఎఫ్‌ఓకు వెళ్తుంది. కంపెనీ లేదా ఎంప్లాయి తరఫున 12 శాతం చందా అందుతుంది. అందులో 8.33 శాతం ప్రావిడెంట్ ఫండ్‌కు వెళ్తుంది. మిగిలిన 3.67 శాతం పింఛను ఖాతాకు వెళ్తుంది. దీని నుంచే పెన్షన్ చెల్లింపులు చేస్తారు.

Tags :

  • employees
  • EPFO
  • Pension Scheme
  • Private Sector Employees
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

  • పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ వడ్డీ రేటుపై కేంద్రం కీలక నిర్ణయం

    పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ వడ్డీ రేటుపై కేంద్రం కీలక నిర్ణయం

  • కోటి మంది ఖాతాలో డబ్బులు! మీకు పడ్డాయా? చెక్‌ చేసుకోండి!

    కోటి మంది ఖాతాల్లో డబ్బులు! మీకు పడ్డాయా? చెక్‌ చేసుకోండి!

  • జాబ్ మానేశారా? ఐతే కంపెనీ నుంచి మీకు లక్షలు వస్తాయని తెలుసా?

    జాబ్ మానేశారా? ఐతే కంపెనీ నుంచి మీకు లక్షలు వస్తాయని తెలుసా?

  • వీకెండ్ లో పబ్బులకు బదులు.. ఆఫీసుల్లోనే నగ్నంగా! ఎక్కడంటే?

    వీకెండ్ లో పబ్బులకు బదులు.. ఆఫీసుల్లోనే నగ్నంగా! ఎక్కడంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam