SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Apple Iphone 13 Available At Just Rs 760 Per Month

ఐఫోన్ 13పై అదిరిపోయే ఆఫర్..!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Sat - 16 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐఫోన్ 13పై అదిరిపోయే ఆఫర్..!

ఐఫోన్‌ చూస్తేనే.. ఎంత బాగుంది అని అనిపించక మానదు. అలాంటిది కొనాలని ఎవరకి అనిపించదండి. కాకుంటే.. ఐఫోన్ ఖరీదు ఎక్కువుగా ఉంటుంది కనుక సామాన్య ప్రజలు ఈ బ్రాండ్ కు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ బ్రాండ్ కు ఎందుకింత డిమాండ్ అంటారా?. ఇతర ఫోన్‌లతో పోలిస్తే లుక్ తో పాటు, టెక్నాలజీ పరంగా ఐఫోన్‌లు చాలా అడ్వాన్స్‌గా ఉంటాయి. అందుకే.. ఖరీదైనా సరే ఆ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు కొందరు మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలో యాపిల్‌ సంస్థకు చెందిన ఐఫోన్‌13 పై అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులోకి వచ్చింది.

అమెరికాకు చెందిన వైర్‌లెస్‌ నెట్‌ వర్క్‌ ఆపరేటర్‌ ‘వెరిజోన్‌’.. ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెలకు ఈఎంఐ రూపంలో రూ.760 చెల్లించి ఐఫోన్ 13 ను సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అమెరికాలోనిలోని కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అమెరికన్‌లు నెలకు 10 డాలర్లను సుమారు 36 నెలలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఆ ఫోన్‌ ధర ప్రస్తుత మార్కెట్‌లో 699 డాలర్లు (భారత్‌ కరెన్సీలో రూ.53,355.79) ఉండగా, ఈ ఆఫర్‌ దక్కించుకున్న యూజర్లకు 360 డాలర్లు (భారత్‌ కరెన్సీలో రూ.27,479.38) కే పొందవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Pichy_Phone(IG เดียวเท่านั้น) (@pichy_phone)

ఇది కూడా చదవండి: రంజాన్ పండగ బంఫర్ ఆఫర్.. కేవలం రూ.786 కే కొత్త బైక్!

అమెజాన్‌లో ఐఫోన్ 13 అసలు ధర రూ.79,900 కాగా, ఆఫర్ తరువాత రూ.74,900కు అందిస్తోంది. అంతే కాదు మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఎక్స్ఛేంజ్ చేస్తే మీకు రూ.15,350 వరకు ధర తగ్గనుంది. దీంతో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఐఫోన్ 13 ధర రూ.59,550కు తగ్గుతుంది. ఇంకా, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ కొనుగోలు చేససటే మీకు రూ.6,000 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఐఫోన్ 13 128జీబి వేరియంట్ రూ.53,550కు లభించనుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉన్నట్లయితే, ఈ ఆఫర్ ను ఒకసారి పరిశీలించండి. మొత్తంగా ఈ మొబైల్ మీద రూ.26350(రూ.5000 + రూ.15,350 + రూ.6000 ) వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్‌ 13 డిస్‌ప్లే 6.1 అంగుళాలు, మినీ డిస్‌ప్లే 5.4 అంగుళాలుగా ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Apple Iphones (@iphone_13_lovers)

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Apple iPhone
  • Business News
  • iPhone 13
  • Special Offer
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్.. రూ.1,515కే ఫ్లైట్‌ టిక్కెట్‌!

    ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్.. రూ.1,515కే ఫ్లైట్‌ టిక్కెట్‌!

  • ఐఫోన్ల మేకింగ్‌లోకి టాటా!.. సామాన్యుడు సైతం కొనేలా ధరలు!

    ఐఫోన్ల మేకింగ్‌లోకి టాటా!.. సామాన్యుడు సైతం కొనేలా ధరలు!

  • Bluetooth Speaker: సూపర్‌ డీల్.. రూ.2,449 బ్లూటూత్ స్పీకర్‌ రూ.399కే!

    Bluetooth Speaker: సూపర్‌ డీల్.. రూ.2,449 బ్లూటూత్ స్పీకర్‌ రూ.399కే!

  • iPhone 14: ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. ఇప్పుడు మిస్‌ అయితే ఈ డీల్ మళ్లీ దొరకదు!

    iPhone 14: ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. ఇప్పుడు మిస్‌ అయితే ఈ డీల్ మళ్లీ దొరకదు!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam