ఇ-కామర్స్ లో షాపింగ్ చేయడం పెరిగిన తర్వాత.. వాళ్ల నుంచి ఆఫర్లు కూడా బాగా పెరిగిపోయాయి. స్పెషల్ సేల్స్ పేరిట సరికొత్త ఆఫర్స్ ఇస్తున్నారు. అయితే ఈ డీల్స్ లో ఏది కొనుగోలు చేస్తే మంచిది అనే విషయంలో మాత్రం చాలామందికి క్లారిటీ ఉండదు. అందుకే మీకోసం ఒక క్రేజీ డీల్ తీసుకొచ్చాం.
నగరంలో రోజు రోజుకీ మెట్రో ప్రయాణాలపై మక్కువ చూపిస్తున్నారు నగరవాసులు. ఎలాంటి ట్రాఫిక్ టెన్షన్ ఉండవు, సురక్షితమైన ప్రయాణంతో పాటు వేగంగా గమ్య స్థానాలకు చేరుస్తుండటంతో మెట్రో బాగా సక్సెస్ అయింది.. అందుకే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఎక్కువగా మెట్రో ప్రయాణాలకు ప్రాధాన్య ఇస్తున్నారు.
కారు అనేది కొన్నాళ్ల క్రితం వరకు విలాస వస్తువుగా ఉండేది. కానీ, మారుతున్న పరిస్థితుల్లో కారు అనేది అవసరంగా మారిపోయింది. చాలా మధ్యతరగతి కుటుంబాలకు కారు అవసరం ఉన్నా కొనే స్తోమత లేక కొందరు, సరైన ఆఫర్లు, ధరలు లేక మరికొందరు కారు జోలికి పోకుండా ఉండిపోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసమే అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చింది. ఈ ఆఫర్ ఏంటంటే.. మీరు కారుని ఇప్పుడు తీసుకెళ్లండి.. కానీ, డబ్బు మాత్రం తర్వాత చెల్లించండి […]
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కనడం సహజం. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి దేశీయ విమానయన సంస్థ ఇండిగో గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఎక్కడికైనా రూ.1616 కే […]
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని, మబ్బుల చాటున ఆకాశంలో విహరించాలని.. అందరూ కలలు కనడం సహజం. గాల్లో తేలియాడుతూ.. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉండటం వల్ల.. అలా కలలు కనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి వీట్ జెట్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ శుభవార్త చెప్పింది. ఎవ్వరూ ఉహించని విధంగా 9 […]
రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ఈ పేరు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇవాళ దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది అంటే.. దానికి కారణం జియోనే. జియో.. రాకముందు మొబైల్ వినియోగదారులు ఎక్కువగా.. ఎయిర్ టెల్ ను ఆశ్రయించేవారు. నెలకు 100 రూపాయలు పెడితే కానీ, 1 జీబీ డేటా వచ్చేది కాదు.. అది కూడా నెల వ్యాలిడిటీ. రోజుకింత ‘ఎంబీ’ చొప్పున ఆచి.. తూచి.. వాడుతూ నెల మొత్తం గడిపేవాళ్లం. కానీ, జియో వచ్చాక […]
జీవితంలో ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని అందరూ కలలు కనడం సహజం. ఆకాశంలో విహరిస్తూ.. తక్కువ సమయంలోనే గమ్యంస్థానం చేరుకునే అవకాశం ఉండటం అలా కలలు కన్నడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. అందుకే, సామాన్య, మధ్య తరగతి ప్రజలు విమాన ప్రయాణమంటే వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారికి వీట్ జెట్ అనే ఎయిర్‌లైన్స్ సంస్థ శుభవార్త చెప్పింది. ఎవ్వరూ ఉహించని విధంగా 26 రూపాయలకే విమాన ప్రయాణం అందిస్తామంటూ ముందుకొచ్చింది. […]
వినోదం లో విప్లవం టెలివిజన్. సాధారణంగా విప్లవం అనే దానికి కొంత పరిమితి ఉంటుంది. కానీ ఈ వినోద విప్లవానికి మాత్రం పరిమితి లేదు. కాలంతో పాటు ఈ విప్లవమూ పరుగులు తీస్తూనే ఉంది. వీధి నాటకాలే వినోదం అనే స్థాయి నుంచి సినిమాగా.. టెలివిజన్ గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం టెలివిజన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అందులోనూ టెక్నాలజీ పెరిగాక ప్రజలు కూడా టీవీలను వదిలేసి స్మార్ట్ టీవీల వైపు పరుగులు పెడుతున్నారు. ధనిక, […]
‘వన్‌ప్లస్‘.. ఈ పేరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు పెట్టింది పేరు. గతంలో ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల ధర 35 వేల నుంచి 40 వేలపైనే ఉండేది. అయితే.. మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే భారతదేశంలో.. ధర ఎక్కువని చాలామంది వీటికి దూరంగా ఉండేవారు. దీంతో వన్‌ప్లస్ సంస్థ ఒక మెట్టు కిందకు దిగి.. అందరకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో రూ.25,000 ధరలో నార్డ్ సిరీస్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. దీంతో వన్‌ప్లస్ ఫోన్లకు భారత మార్కెట్ లో […]
చేతిలో స్మార్ట్ ఫోన్.. అందుబాటులో ఈ కామర్స్ సైట్లు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి.. బద్దకంగా మారిన మనిషి జీవితాలకు. ఇంట్లో కూర్చునే హ్యాపీగా షాపింగ్ చేసే అవకాశం ఉండడంతో.. దుస్తుల నుంచి బాత్రూమ్ లో వాడే మగ్గుల వరకు ఆన్ లైన్లోనే ఆర్డర్లు పెడుతున్నారు. వాటి ధరలు బయటి షాపుల్లో ధరలతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉండడంతో ఎక్కువమంది ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. అమెజాన్ సైట్లో చోటుచేసుకున్న ఓకే […]