ఇ-కామర్స్ లో షాపింగ్ చేయడం పెరిగిన తర్వాత.. వాళ్ల నుంచి ఆఫర్లు కూడా బాగా పెరిగిపోయాయి. స్పెషల్ సేల్స్ పేరిట సరికొత్త ఆఫర్స్ ఇస్తున్నారు. అయితే ఈ డీల్స్ లో ఏది కొనుగోలు చేస్తే మంచిది అనే విషయంలో మాత్రం చాలామందికి క్లారిటీ ఉండదు. అందుకే మీకోసం ఒక క్రేజీ డీల్ తీసుకొచ్చాం.
సాధారణంగా ఇప్పుడు షాపింగ్ అంతా ఆన్ లైన్ లోనే జరిగిపోతోంది. అందరూ ఇ-కామర్స్ సైట్లలోనే కావాల్సిన అన్ని వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అందుకే ఇ-కామర్స్ సైట్ల వారు కూడా ఎప్పుడూ కొత్త కొత్త ఆఫర్లు పెడుతూ ఉంటారు. అలా అయితేనే వినియోగదారులను ఆకట్టుకోగలగుతారు. అయితే ఆ డీల్స్ లో మీకు ఏది బెస్ట్ డీల్? ఏవి కొంటే బాగుంటుది? అనే విషయాలు తెలియకపోవచ్చు. అందుకే మీకోసం ఒక క్రేజీ డీల్ తీసుకొచ్చాం. అది ఒక బ్లూటూత్ స్పీకర్ గురించి.. రూ.2,499 ఎమ్మార్పీ కలిగిన స్పీకర్ ని కేవలం రూ.399కే అందిస్తున్నారు. ఆ డీల్ ఏంటి? అది కొనచ్చా? లేదా? చూద్దాం.
బ్లూటూత్, స్పీకర్ల వాడకం పెరిగి చాలా కాలం అయింది. అయితే బ్లూటూత్ స్పీకర్ల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయని చాలా మంది వాటి జోలికి పోలేదు. కానీ, ఇప్పుడు ఈ డీల్ మాత్రం అస్సలు వదులుకోకూడదు. ఒక 5 వాట్స్ బ్లూటూత్ స్పీకర్ కేవలం రూ.399కే లభిస్తోంది. దీని ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 2000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్, మైక్ కూడా ఉన్నాయి. పంచీ బేస్ తో హెచ్ డీ సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీఎక్స్6 టెక్నాలజీ ఉంది. దీనికి హాంగిగ్ హుక్ కూడా ఉంది. చూడటానికి ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. ఈ బ్లూటూత్ స్పీకర్ ని కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.