SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » business » Anand Mahindra Shares Tiger Pulls Suv Full Of Tourists Video

‘ఏం పేస్ట్‌ వాడుతున్నావ్‌’.. వైరలవుతోన్న ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

  • Written By: Dharani
  • Published Date - Fri - 31 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
‘ఏం పేస్ట్‌ వాడుతున్నావ్‌’.. వైరలవుతోన్న ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌

వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆలోచనాత్మక, సృజనాత్మక వీడియోలను షేర్‌ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన మరోసారి ట్విటర్‌ లో షేర్‌ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..

ఆనంద్‌ మహీంద్ర షేర్‌ చేసిన ఈ వీడియోలోని సంఘటన కర్ణాటక బన్నెర్‌గాట్‌ నేషనల్‌ పార్క్‌ లో చోటు చేసుకుంది. ఇక్కడ కొందరు ప్రయాణికులు మహింద్రా కంపెనీ జైలో ఎస్‌యూవీలో కూర్చుని.. పార్క్‌ లో తిరుగుతుంటారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ పులి అక్కడకు వచ్చింది.

ఇది కూడా చదవండి : ఆనంద్‌ మహీంద్రా బంపర్‌ ఆఫర్‌.. జీప్‌ కు బదులు బొలెరో

కారును చూసిన పులిని దాన్ని ఏదైనా తినే పదార్థం అనుకుందో ఏమో.. తెలియదు కానీ.. దాని వెనక బంపర్‌ ని కొరకసాగింది. మొదటి సారి పట్టు దొరకలేదు. అలా ప్రయత్నించి.. పట్టు సంపాదించి.. బంపర్‌ ను నోట కరుచుకుని.. కారును వెనక్కి లాగసాగింది. ఈ మొత్తం దృశ్యాన్ని వెనక కారులో ఉన్న వారు రికార్డ్‌ చేశారు.

Tiger attack on Car

ఇది కూడా చదవండి : ‘ఐరన్ మ్యాన్’ కల నెరవేర్చిన ఆనంద్ మహేంద్ర.. నెటిజన్లు ఫిదా!

ఆ తర్వాత దీన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. అది కాస్త ఆనంద్‌ మహీంద్ర దృష్టికి చేరింది. ఆయన ఈ వీడియోని తన ట్విటర్‌ లో షేర్‌ చేస్తూ.. ‘‘ఆ పులి తన పళ్లతో లాగుతున్న కారు మహీంద్ర జైలో. పులి కారును తినడానికి ప్రయత్నించడం నాకు పెద్ద ఆశ్చర్యంగా ఏం తోచలేదు. ఎందుకంటే మహీంద్రా కార్లు చాలా రుచిగా ఉంటాయని నా నమ్మకం. పులి కూడా దాన్నే నమ్ముతోంది’’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియో తెగ వైరలవుతోంది.

Going around #Signal like wildfire. Apparently on the Ooty to Mysore Road near Theppakadu. Well, that car is a Xylo, so I guess I’m not surprised he’s chewing on it. He probably shares my view that Mahindra cars are Deeeliciousss. 😊 pic.twitter.com/A2w7162oVU

— anand mahindra (@anandmahindra) December 30, 2021

ఇది చూసిన నెటిజనులు.. హార్స్‌ పవర్‌ అంటారు.. కానీ ఇది చూస్తే.. ఇక టైగర్‌ పవర్‌ అని వాడాలి.. నీ పళ్లు ఇంత స్ట్రాంగ్‌ ఎలా.. పెప్సోడెంటా.. క్లోజప్‌ ఆ అని కామెంట్‌ చేస్తున్నారు. పులి చేసిన స్టంట్‌ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Going around #Signal like wildfire. Apparently on the Ooty to Mysore Road near Theppakadu. Well, that car is a Xylo, so I guess I’m not surprised he’s chewing on it. He probably shares my view that Mahindra cars are Deeeliciousss. 😊 pic.twitter.com/A2w7162oVU

— anand mahindra (@anandmahindra) December 30, 2021

Tags :

  • anand mahindra
  • Karnataka
  • mahindra company
  • Tiger
  • Video Viral
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

మహిళను కారుతో ఢీకొట్టి.. రాళ్లతో దాడి చేసిన దుండగులు

మహిళను కారుతో ఢీకొట్టి.. రాళ్లతో దాడి చేసిన దుండగులు

  • కట్టుకున్న భర్తపై దారుణానికి పాల్పడిన భార్య.. మరీ ఇంత నీచమా?

    కట్టుకున్న భర్తపై దారుణానికి పాల్పడిన భార్య.. మరీ ఇంత నీచమా?

  • వీడియో: వామ్మో కీర్తి సురేశ్‌ ఏంటి ఇంతలా తెగించింది.. అందరి ముందే నోటితో బాటిల్‌ ఎత్తి!

    వీడియో: వామ్మో కీర్తి సురేశ్‌ ఏంటి ఇంతలా తెగించింది.. అందరి ముందే నోటితో...

  • వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

    వీడియో: పట్టపగలు నడి రోడ్డుపై ఇదేం పని రా బాబు! ఏం చేశాడో మీరే చూడండి!

  • పండగ పూట ఘోరం… గుప్త నిధుల కోసం బాలింత దహనం?

    పండగ పూట ఘోరం… గుప్త నిధుల కోసం బాలింత దహనం?

Web Stories

మరిన్ని...

ఎండాకాలంలో తాగే సబ్జా గింజలతో అద్భుత ప్రయోజనాలు..!
vs-icon

ఎండాకాలంలో తాగే సబ్జా గింజలతో అద్భుత ప్రయోజనాలు..!

ఇవి తింటే పీరియడ్స్ నొప్పులు ఉండవు..
vs-icon

ఇవి తింటే పీరియడ్స్ నొప్పులు ఉండవు..

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!
vs-icon

ట్యూషన్లు చెప్పుకునే స్థాయి నుండి కోట్లకు అధిపతిగా..!

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!
vs-icon

ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చిన నటి పాకీజా!

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!
vs-icon

'సార్' హీరోయిన్ కి కోపమొచ్చింది.. వాళ్లు అలా చేసేసరికి!

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!
vs-icon

మీమర్స్​కు బంపరాఫర్.. ఇంట్లో కూర్చుని లక్షలు సంపాదించే జాబ్!

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?
vs-icon

తల్లి కోరికను నెరవేర్చిన కుమారుడు.. ఏం చేశాడంటే..?

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

తిప్పతీగలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!

తాజా వార్తలు

  • సురేష్​ రైనా ఊచకోత.. 10 ఫోర్లు, 4 సిక్సులతో విశ్వరూపం!

  • కొత్త బైక్ కొనాలా..! ఇదే మంచి సమయం.. లేదంటే నష్టపోతారు..!

  • ఓ దర్శకుడు నన్ను అందరి ముందు అవమానించాడు.. తీవ్ర మనోవేదనకు గురయ్యా: నాని

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • త్వరలో హిండెన్​బర్గ్ నుంచి మరో బాంబ్.. ఈసారి టార్గెట్​ ఎవరో?

  • బ్రహ్మానందాన్ని సత్కరించిన చిరంజీవి, రామ్ చరణ్! ఫోటోలు వైరల్!

  • 10వ తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • YCPకి యువత షాక్! ఈ తీర్పు జగన్ కలలో కూడా ఊహించనిది!

  • MLC ఎన్నికల్లో ఊహించని ఫలితం.. BJP అభ్యర్థి ఘన విజయం!

  • AP గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TDP హవా.. భారీ ఆధిక్యం దిశగా!

  • AP గ్రాడ్యుయేట్స్‌ MLC ఎన్నికల్లో TDP హవా.. 2 స్థానాల్లో ఘన విజయం!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam