పల్నాడు జిల్లా ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రజలు భయాందోళనలో ఉన్నారు. రెండు పెద్ద పులులు సంచరిస్తున్నాయనే వార్త వారికి నిద్ర లేకుండా చేస్తోంది.
నంద్యాల జిల్లా ఆత్మకూర్ లో నాలుగు పులి పిల్ల కూనలను గ్రామస్థులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆ కూనలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక తల్లి జాడ కోసం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం జల్లెడ పట్టినా కనిపించలేదు.
ఇటీవల అడవుల్లో ఉండాల్సిన కృర జంతువులు పట్టణాలు, గ్రామాల్లో నివసించే జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కువగా చిరుత, పులులు, ఎలుగు బంట్లు, తోడేళ్లు గ్రామాల్లో ఉండే సాధు జంతువలపై దాడులు చేసి చంపి తింటున్నాయి.
రాత్రి పూట ఇంట్లో చిన్న పురుగు కనిపిస్తేనే భయపడిపోతుంటాం. అలాంటిదీ ఏకంగా పులులు పొలాల్లోకి చొరబడి.. రైతులను భయపెడుతున్నాయి. ఈ పులల బారిన నుండి బయటపడేందుకు ఓ రైతు వినూత్నమైన ఆలోచన చేశారు.
పాలు పోసి పెంచినా సరే.. పాము కాటు వేస్తుంది. తన సహాజ గుణాన్ని అది మర్చిపోదు. అలానే శిక్షణ ఇచ్చినంత మాత్రాన.. క్రూర జంతువు.. తన బుద్ధిని మార్చుకోలేదు. ఏదో ఓ సందర్భంలో.. అది తన సహజ వైఖరి ప్రకారం ప్రవర్తిస్తుంది. తనకు శిక్షణ ఇచ్చిన వారిపై కూడా అది దాడి చేస్తుంది. ఇదుగో ఇలాంటి భయానక సంఘటన ఒకటి తాజాగా వెలుగు చూసింది. తనకు ట్రైనింగ్ ఇచ్చిన సర్కస్ ట్రైనర్‌పై పులి దాడి చేసింది. ట్రైనర్ […]
ఈ మధ్య కాలంలో అడవి జంతువులు మనుషులపై దాడి చేయటం బాగా పెరిగిపోయింది. పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు ఇలా పలు రకాల జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. మనుషులపై దాడి చేసి చంపటమో లేదా గాయపర్చటమో చేస్తున్నాయి. అయితే! తాజాగా, చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు భిన్నమైనది. అడవిలో స్నేహితుల మందు పార్టీ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఓ వ్యక్తిని పులి లాక్కెళ్లి చంపితింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల […]
అభివృద్ధి పేరుతో చాలా మంది పల్లెల్లో అడవులను నరికివేసి ప్లాట్లు, కంపెనీలను నిర్మిస్తున్నారు. దీంతో అడవుల్లో తిరిగే జంతువులైన పులులు, ఏనుగులు వంటి జంతువులు ఈ మధ్యకాలంలో రోడ్లపైకి, ఏకంగా గ్రామాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా చిరుత పులులు గ్రామాల్లోకి చొరబడి ఆవులను, గేదేలను చంపేసి పీక్కుతింటున్నాయి. ఇక వీటి రాకతో జనాలు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పపడింది. మాములుగా మనం చిరుత పులిని దూరం నుంచి చేస్తేనే మనకు […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా వానలు వీపరితంగా కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారింది. మనతో పాటు అడవిలోని వన్య మృగాలు సైతం తమ ప్రాణాలు కాపాడుకునేందు కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే మీరు పులి.. పులి మధ్య పోరటం చూసుంటారు.. అలాగే పులి మనిషి మధ్య పోరాటం చూసుంటారు. కానీ పులి తన ప్రాణాల కోసం పోరాడడం ఎప్పుడైనా చూశారా?. ఇదిగో ఇప్పుడు చూడండి. ఓ పులి తన ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్రంగా […]
చాలా మంది అమ్మాయిలు చిన్న బొద్దింకను చూస్తేనే భయంతో అంత దూరం పరిగెడతారు. ఇక బల్లి, పాము వంటి పేరు వింటే… దరిదాపుల్లో కూడా ఉండరు. ఇక కుక్కను చూసి కూడా ఎంత భయపడతారో ప్రత్యేకంగా చెప్క్కర్లేదు. ఇవంటే నార్మల్‌గా మన చుట్టూ ఉండే జీవులు.. ఇక వీటిని చూస్తేనే ఇంతలా భయపడితే.. ఇక క్రూరమృగాలైన పులి, సింహం, ఎలుగుబంటి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాలా. వాటిని జూలో దూరంగా నిల్చూని చూడటమే కానీ.. దగ్గరకు వెళ్లే […]
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆలోచనాత్మక, సృజనాత్మక వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన మరోసారి ట్విటర్ లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియోలోని సంఘటన కర్ణాటక బన్నెర్‌గాట్ నేషనల్ పార్క్ లో చోటు చేసుకుంది. ఇక్కడ కొందరు ప్రయాణికులు మహింద్రా కంపెనీ జైలో ఎస్‌యూవీలో కూర్చుని.. పార్క్ లో […]