వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆలోచనాత్మక, సృజనాత్మక వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన మరోసారి ట్విటర్ లో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియోలోని సంఘటన కర్ణాటక బన్నెర్‌గాట్ నేషనల్ పార్క్ లో చోటు చేసుకుంది. ఇక్కడ కొందరు ప్రయాణికులు మహింద్రా కంపెనీ జైలో ఎస్‌యూవీలో కూర్చుని.. పార్క్ లో […]
బిజినెస్ డెస్క్- ఈ కరోనా సమయంలో సామాన్యులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆంతా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా సోకిన వారు ఆస్పత్రుల బిల్లులు కట్టలేక బెంబేలెత్తిపోతున్నారు. కొందరైతే కరోనా చికిత్సకు ఆస్తులను అమ్ముకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రముఖ ట్రాక్టర్ తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ స్కీమ్ ద్వార కొత్తగా ట్రాక్టర్ కొనుగోలు చేసే వారికి లక్ష రూపాయల వరకు […]