ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తోంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలపై భారీ తగ్గింపులు ప్రకటించింది. జనవరి 17 నుంచి 20 వరకు మూడు రోజులు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడిపిస్తోంది. నాయిస్, బోట్ వంటి బ్రాండెడ్ ఎయిర్ పోడ్స్ పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
Noise Buds VS201 V2
నాయిస్ కంపెనీ ఇయర్ బడ్స్ తక్కువ కాలంలో ఎక్కువ మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు అమెజాన్ ఆఫర్ తో బిజినెస్ మరింత విస్తరించేలా కనిపిస్తోంది. 70 శాతం తగ్గింపుతో రూ.2,999 విలువైన ఇయర్ బడ్స్ ను కేవలం రూ.899కే అందిస్తున్నారు. ఇవి 14 గంటల ప్లే టైమ్ బ్యాకప్ ఇవ్వగలవు. ఈ ఇయర్ బడ్స్ వాటర్ ప్రూఫ్ కూడా.
Noise Buds VS103
నాయిస్ కంపెనీ నుంచి ఇవి కూడా బడ్జెట్ ఇయర్ బడ్స్ అనే చెప్పాలి. 67 శాతం డిస్కౌంట్ తో రూ.2,999 విలువైన ఇయర్ బడ్స్ ను కేవలం రూ.999కే అందిస్తున్నారు. దీనిలో వైట్, బ్లాక్ రెండు కలర్స్ అందుబాటులో ఉన్నాయి. సింగిల్ ఛార్జ్ తో 4.5 గంటల రన్ టైమ్ ఉంటుంది. ఫుల్ టచ్ కంట్రోల్స్ కలిగి ఉంటాయి.
Noise Buds VS303
లో ప్రైస్ లో బెటర్ క్వాలిటీ ఇయర్ బడ్స్ కావాలంటే.. వీటిని ట్రై చేయవచ్చు. 63 శాతం డిస్కౌంట్ తో 3,499 విలువైన ఇయర్ బడ్స్ ను కేవలం రూ.1,299 కే అందిస్తున్నారు. 24 గంటల ప్లే టైమ్.. సింగిల్ ఛార్జ్ తో 6 గంటల రన్ టైమ్ తో వస్తోంది. సిరి, గూగుల్ అసిస్టెంట్ ను కూడా ఈ ఇయర్ పాడ్స్ తో కనెక్ట్ చేయవచ్చు.
boAt Airdopes 141 TWS
బోట్ ఇయర్ బడ్స్ భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. 78 శాతం డిస్కౌంట్ తో రూ.4,490 విలువైన ఇయర్ బడ్స్ ను కేవలం రూ.999కే అందిస్తోంది. బీస్ట్ మోడ్ తో 42 గంటల ప్లే టైమ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. 5 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్ తో 75 నిమిషాల ప్లే టైమ్ తో వస్తోంది. వాటర్ రెసిస్టెన్స్ తో వస్తోంది.
boAt Airdopes 111 TWS
ఈ ఇయర్ బడ్స్ పై 57 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. వీటి ధర రూ.2,999 కాగా.. కేవలం రూ.1,299కే అందిస్తున్నారు. వీటి ప్రత్యేకతలు 5 నిమిషాల ఛార్జ్ తో 45 నిమిషాల ప్లే టైమ్ వస్తుంది. ఫుల్ ఛార్జ్ 28 గంటల ప్లేటైమ్ పొందవచ్చు. ఈ ఇయర్ బడ్స్ 13mm డ్రైవర్స్ తో వస్తున్నాయి.
Apple AirPods
యాపిల్ ఎయిర్ పాడ్స్ పై కూడా అమెజాన్ డిస్కౌంట్స్ ఇస్తోంది. 26 శాతం డిస్కౌంట్ తో రూ.18,999 విలువైన ఎయిర్ పాడ్స్ ను రూ.13,999కే అందిస్తోంది. SBI క్రెడిట్ కార్డుతో అదనంగా 10 శాతం డిస్కౌంట్.. రూ.1250 వరకు పొందవచ్చు.
మరిన్ని ఆఫర్స్ కోసం అమెజాన్ వెబ్ సైట్ ను సందర్శించండి.