ఇప్పుడు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఎంతో డిమాండ్ పెరిగింది. వాటిలో ఇయర్ బడ్స్ కూడా ఒకటి. స్మార్ట్ ఫోన్లు కొన్న వాళ్లంతా ఇయర్ బడ్స్ ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎంత ధరకు, ఎలాంటి ఇయర్ బడ్స్ కొంటున్నాం అనేది చాలా మందికి తెలియడం లేదు. అలాంటి వారికోసం ఒక బెస్ట్ ఇయర్ బడ్స్ బడ్జెట్ లో తీసుకొచ్చాం.
వైర్డ్ ఇయర్ ఫోన్ల నుంచి ఇప్పుడు హెడ్ సెట్, నెక్ బ్యాండ్స్, ఇయర్ బడ్స్ వరకు వచ్చేశాం. అయితే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఎలా కొంటున్నారో అలాగే ఇయర్ బడ్స్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. అయితే మీరు కొనాలి అనుకుని ఏదోఒకటి కొంటే మాత్రం ఇబ్బందే అవుతుంది. ఎందుకంటే మీరు పెట్టే ధరకు తగిన ఇయర్ బడ్స్ ని కొనగోలు చేయాలి. మీకోసం ఇప్పుడు ఒక ఇయర్ బడ్స్ ని తీసుకొచ్చాం. దాని ఎమ్మార్పీ రూ.2,999 కాగా కేవలం రూ.899కే అందిస్తున్నారు. అయితే ఇది కేవలం ఇంట్రడక్టరీ ప్రైస్ మాత్రమే. అంటే ఈ ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు. ఎప్పటి వరకు ఈ ధర ఉంటుంది అనే దానిపై స్పష్టత ఉండదు. అందుకే త్వరపడి ముందే కొనుగోలు చేయడం మంచిది.
ఇంక ఈ ఇన్ బేస్ ఫ్రీ బడ్స్ ఫీచర్స్ విషయానికి వస్తే.. లుక్స్ పరంగా ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో హెచ్ డీ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. 13 ఎంఎం డ్రైవర్స్ తో వస్తున్నాయి. 13 గంటల వరకు మీకు ప్లే టైమ్ లభిస్తుంది. 300 గంటల స్టాండ్ బై టైమ్ తో వస్తున్నాయి. వీటి వల్ల క్లియర్ కాలింగ్ ఎక్కస్ పీరియన్స్ లభిస్తుంది. ఇందులో స్మార్ట్ నాయిస్ రెడ్యూసింగ్ టెక్నాలజీ ఉంది. ఇది టైప్ సీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. మీరు 15 నిమిషాలు ఛార్జ్ పెడితే 3 గంటల ప్లే టైమ్ లభిస్తుంది. ఐపీఎక్స్ 5 వాటర్ స్ల్పాష్ రెసిస్టెన్స్ టెక్నాలజీతో వస్తోంది. వీటి డిజైన్ వల్ల ఎంతసేపు మీరు ఇయర్ బడ్స్ వాడినా.. చెవి నెప్పి రాదని చెబుతున్నారు. ఈ ఇన్ బేస్ ఫ్రీ ఇయర్ బడ్స్ కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.